Telugu Lyrics
హరిలో రంగా
హరిలో రంగా హరిలో రంగా
హరిలో రంగా
రంగ రంగ రంగ రంగ రంగ రంగ
ఓ ఓ రంగ రంగ రంగ రంగ రంగ
ఓ ఓ రంగ రంగ రంగ రంగ రంగ
ఓ ఓ రంగ రంగ రంగ రంగ రంగ
ఓ ఓ రంగ రంగ రంగ రంగ రంగ
హరిలో రంగా హరిలో రంగా
హరిలో రంగా
హరిలో రంగా హరిలో రంగా
హరిలో రంగా
కొరత లేని కోటి దీపాల కాంతీ
సురల లోకపు సోగసుల గీతి
వరమైన నిన్నే మరిచిపోతే
పరవశం నీదే దరిచేరితే
హరిలో రంగా హరిలో రంగా
హరిలో రంగా
హరిలో రంగా హరిలో రంగా
హరిలో రంగా
అందాల పూల వానలో
వెన్నెల మల్లెపూల లో
ఒంటరిగా నడిచే ఈ రేయిలో
మనసు దోచిన నీ రూపే
కొండంత అండగా
నాతోనే నడిచెను ఈ దారిలో
కొరత లేని కోటి దీపాల కాంతీ
సురల లోకపు సోగసుల గీతి
వరమైన నిన్నే మరిచిపోతే
పరవశం నీదే దరిచేరితే
హరిలో రంగా హరిలో రంగా
హరిలో రంగా
హరిలో రంగా హరిలో రంగా
హరిలో రంగా
వయ్యారమెంతో నీలోన
పగలైనా రేయైనా
నా కనులకు పండుగెను ఈ తీరుగా
తుంటరి నవ్వైనా
బంతి పూల నవ్వైనా
చెంపకాయ కొట్టిన ఆ తీరుగా
కొరత లేని కోటి దీపాల కాంతీ
సురల లోకపు సోగసుల గీతి
వరమైన నిన్నే మరిచిపోతే
పరవశం నీదే దరిచేరితే
హరిలో రంగా హరిలో రంగా
హరిలో రంగా
హరిలో రంగా హరిలో రంగా
హరిలో రంగా
English Lyrics / Transliteration
Harilo Ranga
Harilo Ranga Harilo Ranga
Harilo Ranga
Ranga Ranga Ranga Ranga Ranga Ranga
O O Ranga Ranga Ranga Ranga Ranga
O O Ranga Ranga Ranga Ranga Ranga
O O Ranga Ranga Ranga Ranga Ranga
O O Ranga Ranga Ranga Ranga Ranga
Harilo Ranga Harilo Ranga
Harilo Ranga
Harilo Ranga Harilo Ranga
Harilo Ranga
Koratha Leni Koti Deepala Kanthi
Surala Lokapu Sogusula Geethi
Varamaina Ninne Marichipothe
Paravasham Needhe Daricherithe
Harilo Ranga Harilo Ranga
Harilo Ranga
Harilo Ranga Harilo Ranga
Harilo Ranga
Andala Poola Vaanalo
Vennela Malle Poola Lo
Ontariga Nadiche Ee Reyilo
Manasu Dochhina Nee Roope
Kondantha Andagaa
Naathonene Nadichenu Ee Daarilo
Koratha Leni Koti Deepala Kanthi
Surala Lokapu Sogusula Geethi
Varamaina Ninne Marichipothe
Paravasham Needhe Daricherithe
Harilo Ranga Harilo Ranga
Harilo Ranga
Harilo Ranga Harilo Ranga
Harilo Ranga
Vayyaram Entho Neelo Naa
Pagalaina Reyi Ainaa
Naa Kanulaku Pandugene Ee Teerugaa
Tuntari Navvainaa
Banthi Poola Navvainaa
Chempakaaya Kottina Aa Teerugaa
Koratha Leni Koti Deepala Kanthi
Surala Lokapu Sogusula Geethi
Varamaina Ninne Marichipothe
Paravasham Needhe Daricherithe
Harilo Ranga Harilo Ranga
Harilo Ranga
Harilo Ranga Harilo Ranga
Harilo Ranga