Telugu Lyrics
అరిహంతానం అరిహంతానం
అరిహంతానం అరిహంతానం
అరిహంతానం అరిహంతానం
హే గుండెల్లో దాచుకున్న
కన్నార్పుల వెలుగుల్లో
మెరిసే కానుక నువ్వే
మదిలోన ఆడే పాట
మధుర గానానికీ
అణువణువున నిలిచేనే
హే కమ్మిన మనసంతా
కాష్టులే నిండినా
చిరునవ్వుకే నీవొక లోకం
ఒడిలోన దాచుకున్న
అమృత ధారలే
పారించే నీ తీరే
అరిహంతానం అరిహంతానం
అరిహంతానం అరిహంతానం
అరిహంతానం అరిహంతానం
అరిహంతానం అరిహంతానం
చలి చలి చిరుగాలి
తగిలేలా నీ నవ్వు
మురిసేనమ్మాయ్
వెన్నెల కురిసేటి
నీ చూపులే
తరిమెనె యమ్మాయ్
ఒక పువ్వు తోడై
ఒడిలోని ముద్దులో
పడిసేనమ్మాయ్
తుమ్మెద గుమ్మేటి
సడివినెప్పుడై
పిలిచెనమ్మాయ్
నీ తోడులో
నా దోవలో
పున్నమిలా
మిగిలెనే
అరిహంతానం అరిహంతానం
అరిహంతానం అరిహంతానం
అరిహంతానం అరిహంతానం
అరిహంతానం అరిహంతానం
హే గుండెల్లో దాచుకున్న
కన్నార్పుల వెలుగుల్లో
మెరిసే కానుక నువ్వే
మదిలోన ఆడే పాట
మధుర గానానికీ
అణువణువున నిలిచేనే
హే కమ్మిన మనసంతా
కాష్టులే నిండినా
చిరునవ్వుకే నీవొక లోకం
ఒడిలోన దాచుకున్న
అమృత ధారలే
పారించే నీ తీరే
అరిహంతానం అరిహంతానం
అరిహంతానం అరిహంతానం
అరిహంతానం అరిహంతానం
అరిహంతానం అరిహంతానం
English Lyrics / Transliteration
Arihantanam Arihantanam
Arihantanam Arihantanam
Arihantanam Arihantanam
Hey Gundello dachukunna
Kannarpula velugullo
Merise kanuka nuvve
Madilona aade paata
Madhura gaananiki
Anuvanuvuna nilichene
Hey Kammina manasantha
Kashtule nindina
Chirunavvuke nivoka lokam
Odilona dachukunna
Amrutha dhaarale
Paarinche nee theere
Arihantanam Arihantanam
Arihantanam Arihantanam
Arihantanam Arihantanam
Arihantanam Arihantanam
Chali chali chirugaali
Tagilela nee navvu
Murisenammai
Vennela kuriseti
Nee choopule
Tariemene yamai
Oka puvvu thodai
Odiloni muddulo
Padisenammai
Thummeda gummeti
Sadivineppudai
Pilichenammai
Nee thodulo
Naa dovalo
Punnami laa
Migilene
Arihantanam Arihantanam
Arihantanam Arihantanam
Arihantanam Arihantanam
Arihantanam Arihantanam
Hey Gundello dachukunna
Kannarpula velugullo
Merise kanuka nuvve
Madilona aade paata
Madhura gaananiki
Anuvanuvuna nilichene
Hey Kammina manasantha
Kashtule nindina
Chirunavvuke nivoka lokam
Odilona dachukunna
Amrutha dhaarale
Paarinche nee theere
Arihantanam Arihantanam
Arihantanam Arihantanam
Arihantanam Arihantanam
Arihantanam Arihantanam