Telugu Lyrics
వెలుగునివ్వమ్మా
నీ కంటి వెలుగులో
చీకటి చెదిరిపోనీ
లేకుంటే నీ రేపటి
లోకం కరిగిపోనీ
వేకువమ్మా వేకువమ్మా
వెలుగునివ్వమ్మా
తానా తానా తానా
తానా తానా తానా
తానా తానా తానా
తానా తానా తానా
వయసులో ఒక తీయని
వెతతో పుట్టింది
మదిలో ఒక తీయని
కొతతో అంటింది
ఎవరికోసమో ఈ
హృదయ స్పందన
ఎవరి తోడుకోసమో
ఈ నిరీక్షణ
ఆశలేమో ఎన్నెన్నో
అంతరాలు ఎన్నో
ఆటలాడే బ్రతుకంతా
ఎవరో మనకు ఎన్నో
బంధనాలెన్నో
వేకువమ్మా వేకువమ్మా
వెలుగునివ్వమ్మా
నీ కంటి వెలుగులో
చీకటి చెదిరిపోనీ
లేకుంటే నీ రేపటి
లోకం కరిగిపోనీ
వేకువమ్మా వేకువమ్మా
వెలుగునివ్వమ్మా
తానా తానా తానా
తానా తానా తానా
తానా తానా తానా
తానా తానా తానా
ఎవరూ లేనట్టి
ఒక గూడు లోన
ఎటు చూసినా ఒంటరి
ఒక చీకటి లోన
కనులు మూసినా
కలలేం రావులే
మరు నిమిషం
ఏమౌనో తెలియదులే
బ్రతుకంతా ఒక
భుగభగ మండే
రథమంటూ లాగాలి
ప్రతి క్షణం
కొత్త ఆశతో
అడుగేయాలి
ఎదురొచ్చే
ప్రతి గెలుపుతో
సంతోషాన్ని
పంచుకోవాలి
వేకువమ్మా వేకువమ్మా
వెలుగునివ్వమ్మా
నీ కంటి వెలుగులో
చీకటి చెదిరిపోనీ
లేకుంటే నీ రేపటి
లోకం కరిగిపోనీ
వేకువమ్మా వేకువమ్మా
వెలుగునివ్వమ్మా
English Lyrics / Transliteration
Veluginivvamma
Nee kanti velugulo
Chikati chediriponi
Lekunte nee repati
Lokam karigiponi
Vekuvamma vekuvamma
Veluginivvamma
Taana taana taana
Taana taana taana
Taana taana taana
Taana taana taana
Vayasulo oka teeyani
Vetatho puttindi
Madilo oka teeyani
Kothatho antindi
Evarikosamo ee
Hrudaya spandana
Evari thodukosamo
Ee nireekshana
Aashalemo ennenno
Antaralu enno
Aatalade brathukantha
Evaro manaku enno
Bandhanalenno
Vekuvamma vekuvamma
Veluginivvamma
Nee kanti velugulo
Chikati chediriponi
Lekunte nee repati
Lokam karigiponi
Vekuvamma vekuvamma
Veluginivvamma
Taana taana taana
Taana taana taana
Taana taana taana
Taana taana taana
Evaru lenatti
Oka goodu lona
Etu chusina ontari
Oka chikati lona
Kanulu moosina
Kalem raavule
Maru nimisham
Emaunoo teliyadule
Brathukantha oka
Bhugabhaga mande
Rathamanthu laagali
Prati kshanam
Kottha aashatho
Edugeyali
Eduroche
Prati geluputho
Santoshaanini
Panchukovali
Vekuvamma vekuvamma
Veluginivvamma
Nee kanti velugulo
Chikati chediriponi
Lekunte nee repati
Lokam karigiponi
Vekuvamma vekuvamma
Veluginivvamma