Telugu Lyrics
అత్తెసరి అత్తెసరి
అంతలేని సొంతమెరి
ఈరెరే రెరెరె రెరెరె
ఏలేని ఈ నేలకె
పల్లెటూరి బల్లెటొ
ఎవ్వరెవరో నూకలె
పల్లెటూరి బల్లెటొ
ఎవ్వరెవరో నూకలె
యామా గ్రేటు యామా గ్రేటు
ఎర్రబడ్డ నేలన
ఎపుడు చూడు పచ్చగ
మెరిసే కాంతులే
కాకినాడ కాకినాడ
రంగు లేని బతుకులకు
రంగులేసిన బతుకులు
గంగమ్మ తల్లి మురిసెగ
ఎర్రబడ్డ నేలన
ఎపుడు చూడు పచ్చగ
మెరిసే కాంతులే
కాకినాడ కాకినాడ
రంగు లేని బతుకులకు
రంగులేసిన బతుకులు
గంగమ్మ తల్లి మురిసెగ
యామా గ్రేటు యామా గ్రేటు
యామా గ్రేటు యామా గ్రేటు
యామా గ్రేటు యామా గ్రేటు
యామా గ్రేటు యామా గ్రేటు
English Lyrics / Transliteration
Attesari attesari
Antaleni sontameri
Ererere rerere rerere
Elani ee nelake
Palleturi balleto
Evvarevaro nukale
Palleturi balleto
Evvarevaro nukale
Yama Greatu Yama Greatu
Errabadda nelana
Epudu choodu pachchaga
Merise kaanthule
Kaakinada Kaakinada
Rangu leni bathukulaku
Rangulesina bathukulu
Gangamma thalli murisega
Errabadda nelana
Epudu choodu pachchaga
Merise kaanthule
Kaakinada Kaakinada
Rangu leni bathukulaku
Rangulesina bathukulu
Gangamma thalli murisega
Yama Greatu Yama Greatu
Yama Greatu Yama Greatu
Yama Greatu Yama Greatu
Yama Greatu Yama Greatu