Telugu Lyrics
నడుమ నువ్వే ఇంటెన్నా
ఇదిగో ఇంటెన్నా ఇంటెన్నా
నీ దారికి నేను ఇంటెన్నా
పక్క చెంప పైన ముద్దు
పంచుకోగా నువ్వే రా
చిన్ని కన్నుల్లో స్వర్గం
చూడగా నువ్వే రా
అరె ఇంటెన్నా ఇంటెన్నా
నడుమ నువ్వే ఇంటెన్నా
ఇదిగో ఇంటెన్నా ఇంటెన్నా
నీ దారికి నేను ఇంటెన్నా
కొత్త లోకం కొత్త పాట
నింగి నేలల్లో వెలుగు
హృదయమంతా నీదే కదా
మనసు పంచుకోగా
తడిసిన రెక్కలు విప్పనీ
మనసున్న విహంగమై
రెపరెపమని ఎగరనీ
ఒక పయనంలా
ఒంటరి పయనంలా
అరె ఇంటెన్నా ఇంటెన్నా
నడుమ నువ్వే ఇంటెన్నా
ఇదిగో ఇంటెన్నా ఇంటెన్నా
నీ దారికి నేను ఇంటెన్నా
పక్క చెంప పైన ముద్దు
పంచుకోగా నువ్వే రా
చిన్ని కన్నుల్లో స్వర్గం
చూడగా నువ్వే రా
నీతో కలసి ఈ క్షణం
జీవితంలా మారెగా
మనసంతా నీ కోసమే
ఒక వరంగా మారెగా
ఒక గెలుపులా
మెల్ల మెల్లగా చేరేను
నీ చెంతకు నేను
మెరిసే మెరిసే కన్నులతో
నీకై నేను
అరె ఇంటెన్నా ఇంటెన్నా
నడుమ నువ్వే ఇంటెన్నా
ఇదిగో ఇంటెన్నా ఇంటెన్నా
నీ దారికి నేను ఇంటెన్నా
పక్క చెంప పైన ముద్దు
పంచుకోగా నువ్వే రా
చిన్ని కన్నుల్లో స్వర్గం
చూడగా నువ్వే రా
English Lyrics / Transliteration
Naduma Nuvve Inthenna
Idigo Inthenna Inthenna
Nee Daariki Nenu Inthenna
Pakka Chempa Paina Muddu
Panchukoga Nuvve Ra
Chinni Kannullo Swargam
Choodaga Nuvve Ra
Are Inthenna Inthenna
Naduma Nuvve Inthenna
Idigo Inthenna Inthenna
Nee Daariki Nenu Inthenna
Kotha Lokam Kotha Paata
Ningi Nellalo Velugu
Hrudayamanta Needhe Kadha
Manasu Panchukoga
Thadisina Rekkalu Vippani
Manasunna Vihangamai
Reparepamani Agarani
Oka Payanamla
Ontari Payanamla
Are Inthenna Inthenna
Naduma Nuvve Inthenna
Idigo Inthenna Inthenna
Nee Daariki Nenu Inthenna
Pakka Chempa Paina Muddu
Panchukoga Nuvve Ra
Chinni Kannullo Swargam
Choodaga Nuvve Ra
Neetho Kalisi Ee Kshanam
Jeevithamla Maarega
Manasantha Nee Kosame
Oka Varanga Maarega
Oka Gelupula
Mella Mellaga Cherenu
Nee Chenthaku Nenu
Merise Merise Kannulatho
Neekai Nenu
Are Inthenna Inthenna
Naduma Nuvve Inthenna
Idigo Inthenna Inthenna
Nee Daariki Nenu Inthenna
Pakka Chempa Paina Muddu
Panchukoga Nuvve Ra
Chinni Kannullo Swargam
Choodaga Nuvve Ra