Telugu Lyrics
సెగలు చిమ్ముతోంది
నా గుండెలోన రగిలే రాగాలన్ని
సెగలు చిమ్ముతోంది
సెగలు చిమ్ముతోంది
నా బుగ్గలపై విరిసే సిగ్గులన్ని
సెగలు చిమ్ముతోంది
సెగలు చిమ్ముతోంది
ఓ పువ్వా నడుమొగ
మల్లెపూలు పూసింది
నీ చూపు చిమ్మిన
తోవనదే తొంగి చూసింది
ఓ చిలకా కలవొలికె
పలుకే నిను చేరింది
తన పెదవి దాటిన
మాటతోనే వయ్యారమొచ్చింది
మెల్లగ మెల్లగ
మదిలోన దాగున్నా
మెల్లగ మెల్లగ
మతి చెడి పోనా
సెగలు చిమ్ముతోంది
సెగలు చిమ్ముతోంది
నా గుండెలోన రగిలే రాగాలన్ని
సెగలు చిమ్ముతోంది
సెగలు చిమ్ముతోంది
తన నవ్వు కుసుమాలలో
కొమ్మలన్ని వంగింది
కొమ్మలన్నీ తన
ముంగిట ముద్దులే మింగింది
తన నడక తీరులో
కొండలన్ని వణికింది
కొండలన్నీ తన
ముందు శిరసులే వంచింది
రంగులు రంగులు
కన్నులలో దాగున్న
రంగులు రంగులు
మెల్లగగ కమ్ముకున్న
సెగలు చిమ్ముతోంది
సెగలు చిమ్ముతోంది
నా గుండెలోన రగిలే రాగాలన్ని
సెగలు చిమ్ముతోంది
సెగలు చిమ్ముతోంది
నా బుగ్గలపై విరిసే సిగ్గులన్ని
సెగలు చిమ్ముతోంది
సెగలు చిమ్ముతోంది
English Lyrics / Transliteration
Segalu chimmuthondhi
Naa gundelona ragile raagaalanni
Segalu chimmuthondhi
Segalu chimmuthondhi
Naa buggalapai virise siggulanni
Segalu chimmuthondhi
Segalu chimmuthondhi
O puvva nadumoga
Malle poolu poosindi
Nee choopu chimmuna
Thovanade thongi choosindi
O chilaka kalavolike
Paluke ninu cherindi
Thana pedavi daatina
Maathomone vayyaaramocchindi
Mellaga mellaga
Madilona daagunnaa
Mellaga mellaga
Mati chedi ponaa
Segalu chimmuthondhi
Segalu chimmuthondhi
Naa gundelona ragile raagaalanni
Segalu chimmuthondhi
Segalu chimmuthondhi
Thana navvu kusumaalalo
Kommalanni vangindi
Kommalanni thana
Mungita muddhule mingindi
Thana nadaka theerulo
Kondalanni vanikindi
Kondalanni thana
Mundu shirasule vanchindi
Rangulu rangulu
Kannulalo daagunnaa
Rangulu rangulu
Mellagaga kammukunnaa
Segalu chimmuthondhi
Segalu chimmuthondhi
Naa gundelona ragile raagaalanni
Segalu chimmuthondhi
Segalu chimmuthondhi
Naa buggalapai virise siggulanni
Segalu chimmuthondhi
Segalu chimmuthondhi