Telugu Lyrics
చూసే కళ్ళు చాలు నాకు
ఎగిరే రెక్కలన్నీ
నీకే అర్పణ చెయ్యనా
నవ్వే నువ్వు నేనుంటే
చూసే కళ్ళు చాలు నాకు
ఎగిరే రెక్కలన్నీ
నీకే అర్పణ చెయ్యనా
నేను లేని లోకంలో
నీడ నీకు దొరకదుగా
నిన్నే తలిచే నా గుండె
నిండుగా నిలవదుగా
ఏదో ఒక కారణముతో
నీకు నేనిలా దగ్గరై
ఏదో ఒక కారణముతో
నాలో నువ్వే నిండిపో
నవ్వే నువ్వు నేనుంటే
చూసే కళ్ళు చాలు నాకు
ఎగిరే రెక్కలన్నీ
నీకే అర్పణ చెయ్యనా
మెరిసే నీ కళ్ళలోని
మెరుపుతోనే పగలు రేయి
నువ్వే చూసే చూపుల్లో
నా కథంతా వ్రాయమంటా
నాలో నువ్వొక భాగమై
నాదే నేనెపుడో మరచి
నీకోసమే బ్రతికే
ఆశ నాలో కలిగింది
నవ్వే నువ్వు నేనుంటే
చూసే కళ్ళు చాలు నాకు
ఎగిరే రెక్కలన్నీ
నీకే అర్పణ చెయ్యనా
English Lyrics / Transliteration
Choose kallu chaalu naaku
Egire rekkalanni
Neeke arpana cheyyana
Navve nuvvu nenunte
Choose kallu chaalu naaku
Egire rekkalanni
Neeke arpana cheyyana
Nenu leni lokamlo
Needa neeku dorakadu gaa
Ninne taliche naa gunde
Nindugaa nilavadu gaa
Edo oka karanamutho
Neeku nenilaa daggarai
Edo oka karanamutho
Naalo nuvve nindipoyi
Navve nuvvu nenunte
Choose kallu chaalu naaku
Egire rekkalanni
Neeke arpana cheyyana
Merise nee kallaloni
Meruputhone pagalu reyi
Nuvve choose choopullo
Naa kathantha vraayamanta
Naalo nuvvoka bhaagamai
Naade naneppudo marachi
Neekosame brathike
Aasha naalo kaligindi
Navve nuvvu nenunte
Choose kallu chaalu naaku
Egire rekkalanni
Neeke arpana cheyyana