Telugu Lyrics
బెరమించకు నన్ను ఆడూ
జోలికి వస్తే నే విలన్
ఇక నీ ఆటలు నా కాడ
దమ్ముంటే చూడురా
మేడంటే మేనేరా
మాంచి మాగని కానారా
దమ్ముంటే వచ్చి నన్ను
ఒక్కసారి పట్టుకొంచెరా
భయపడి పారిపోకేరా
పంతం కొద్దీ పందెం
పట్టు వదలకుంటే అందం
నే కోరితే నీ దానం
నీ వెతుకులకే నా గమ్యం
ఏం కోరుతావో చెప్పు
నీ చూపులేమో వంకర
నిన్నెవ్వరైనా అడిగారా
నే అడగనిదే నీతో
ఒక్కడెడుగే వేయనురా
నా మనసులో ఉందిలే
మెస్సా మున్న వేటకాడూ
బెరమించకు నన్ను ఆడూ
జోలికి వస్తే నే విలన్
ఇక నీ ఆటలు నా కాడ
దమ్ముంటే చూడురా
నీ వేళంతా నాదేలే
వెంటంటే నన్నే కొండంత
బలమంతా నీకోసమే
నీ గెలుపు నా పందెం
ఆశ పెంచుకో
నా దారెంట నీ నడకా
నా గమనమెంతో వేగమా
నీ ఊహలన్ని చేరగా
నీ ఊపిరై నే ఉంటా
నా ప్రాణమా
ఒక చిన్నపాప కన్న
ఒక్కడే తన కొడుకన్న
అన్నట్టుగా ఉంటే
తనను కాచుకోవాలా
మెస్సా మున్న వేటకాడూ
బెరమించకు నన్ను ఆడూ
జోలికి వస్తే నే విలన్
ఇక నీ ఆటలు నా కాడ
దమ్ముంటే చూడురా
మేడంటే మేనేరా
మాంచి మాగని కానారా
దమ్ముంటే వచ్చి నన్ను
ఒక్కసారి పట్టుకొంచెరా
భయపడి పారిపోకేరా
English Lyrics / Transliteration
Beraminchaku nannu aadu
Joliki vasthe ne villain
Ika nee aatlu na kada
Dammunte chudura
Medante manera
Manchi magani kanara
Dammunte vachi nannu
Okkasari pattukonchera
Bhayapadi paripokera
Pantham koddi pandem
Pattu vadalakunte andam
Ne korithe nee danam
Nee vetukulake na gamyam
Em koruthavo cheppu
Nee chupulemo vankara
Ninnevaraina adigara
Ne adaganide neetho
Okkadeduge veyanura
Na manasulo undile
Messa munna vetakadu
Beraminchaku nannu aadu
Joliki vasthe ne villain
Ika nee aatlu na kada
Dammunte chudura
Nee velantha nadele
Ventante nanne kondantha
Balamantha neekosame
Nee gelupu na pandem
Aasha penchukoo
Na darenta nee nadaka
Na gamanamentho vegama
Nee oohalanni cheraga
Nee oopirai ne unta
Na pranam
Oka chinnapapa kanna
Okkade tana kodukanne
Annatuga unte
Tananu kachukovala
Messa munna vetakadu
Beraminchaku nannu aadu
Joliki vasthe ne villain
Ika nee aatlu na kada
Dammunte chudura
Medante manera
Manchi magani kanara
Dammunte vachi nannu
Okkasari pattukonchera
Bhayapadi paripokera