Telugu Lyrics
రసాలపండులాంటి చిన్నది
రవ్వల దండలోన నవ్వుల తిలకం
రమణిలో రమణీయ రాగిణి
రబ్బరు బుగ్గల రామచిలుక
రసాలపండులాంటి చిన్నది
రవ్వల దండలోన నవ్వుల తిలకం
రమణిలో రమణీయ రాగిణి
వయ్యారాలన్నీ వరాలన్నీ
అన్నీ నీవంటే నేనంటానా
చిట్టి నడుమున గాలి తరగనా
అదురుతుంటే పడతావా
బంగారు వర్ణంలో కొంటె కళ్ళల్లో
ఏదో మాయ దాగుంది
పండు వెన్నెల కత్తిలాంటి పెదవుల
ఒక మాటంటే నా గుండె దాటుంది
రబ్బరు బుగ్గల రామచిలుక
రసాలపండులాంటి చిన్నది
రవ్వల దండలోన నవ్వుల తిలకం
రమణిలో రమణీయ రాగిణి
పసిడి గొంతులోన పలికే పలుకులు
ముత్యాల సరాలెన్నో
మెత్తని చూపులోన మత్తుకు పడితే
ఏమైపోతాయో నా ప్రాణాలెన్నో
నడకలో వయ్యారాల హరివిల్లె
నవ్వితే చిటపట చిరుగాలి
గాలిపటంలా ఎగురుతుంటే
నేను పట్టుకోనా నిన్ను
మెరుపులా తుళ్ళే నీ మనసుని
పిలిచి పంపించమంటావా
నా ఊహల్లోన ఊరేగించనా
జతగా చేరనా నిన్ను
రబ్బరు బుగ్గల రామచిలుక
రసాలపండులాంటి చిన్నది
రవ్వల దండలోన నవ్వుల తిలకం
రమణిలో రమణీయ రాగిణి
వయ్యారాలన్నీ వరాలన్నీ
అన్నీ నీవంటే నేనంటానా
చిట్టి నడుమున గాలి తరగనా
అదురుతుంటే పడతావా
English Lyrics / Transliteration
Rasaalapandulanti chinnadhi
Ravvala dandalona navvula thilakam
Ramani lo ramaniya raagini
Rabbaru buggala Ramachiluka
Rasaalapandulanti chinnadhi
Ravvala dandalona navvula thilakam
Ramani lo ramaniya raagini
Vayyaaraalanni varaalanni
Anni neevante nenantaanaa
Chitti nadumuna gaali tharaganaa
Aduruthunte padathaavaa
Bangaru varnamlo konte kallallo
Edho maaya daagundhi
Pandu vennela katthilanti pedavula
Oka maata ante naa gunde daatundhi
Rabbaru buggala Ramachiluka
Rasaalapandulanti chinnadhi
Ravvala dandalona navvula thilakam
Ramani lo ramaniya raagini
Pasidi gonthulona palike palukulu
Muthyaala saraalenno
Mettani choopulona maththuku padithe
Emaipothaayo naa praanaalenno
Nadaka lo vayyaaraala hariville
Navvithe chitapata chirugaali
Gaalipatamla eguruthunte
Nenu pattukonaa ninnu
Merupulaa thulle nee manasuni
Pilichi pampinchamantaavaa
Naa oohallona ooregichanaa
Jathagaa cheranaa ninnu
Rabbaru buggala Ramachiluka
Rasaalapandulanti chinnadhi
Ravvala dandalona navvula thilakam
Ramani lo ramaniya raagini
Vayyaaraalanni varaalanni
Anni neevante nenantaanaa
Chitti nadumuna gaali tharaganaa
Aduruthunte padathaavaa