Telugu Lyrics
ఉందో ఈ లోకం
అర నిమిషం అర నిమిషం
గడిచినట్టు క్షణం
చిన్ని చిన్ని ఆశలు
మనసులోనే మెరిసెనే
చిన్ని చిన్ని ఈ మాయ
కళ్ళముందే కలిసెనే
ఇష్క్ కర్లే ఇష్క్ కర్లే
జీవితం లో ఇష్క్ కర్లే
బేఫికర్ గా ఇష్క్ కర్లే
ఈ వయసులో ఇష్క్ కర్లే
ఇష్క్ కర్లే ఇష్క్ కర్లే
జీవితం లో ఇష్క్ కర్లే
బేఫికర్ గా ఇష్క్ కర్లే
ఈ వయసులో ఇష్క్ కర్లే
వయసులో ఇష్క్ కర్లే
ఇష్క్ కర్లే
జీవితం లో ఇష్క్ కర్లే
ఇష్క్ కర్లే
నడిచే దారిలోనే
పువ్వులే చిగురించె
చూసే కళ్ళతోటే
రంగులే నిండేనే
మనసు పొరలలోన
ప్రియమైన స్వప్నం
మెలకువ వచ్చినా
అది మాయమవ్వదుగా
ఇష్క్ కర్లే ఇష్క్ కర్లే
జీవితం లో ఇష్క్ కర్లే
బేఫికర్ గా ఇష్క్ కర్లే
ఈ వయసులో ఇష్క్ కర్లే
ఇష్క్ కర్లే ఇష్క్ కర్లే
జీవితం లో ఇష్క్ కర్లే
బేఫికర్ గా ఇష్క్ కర్లే
ఈ వయసులో ఇష్క్ కర్లే
గాలిలో తేలుతున్న
పాట ఏదో వినిపించే
క్షణంలో ఎగిరిపోయే
ఆశను అల్లుకుంటా
ఆనందపు తెరలు
చుట్టూ అల్లుకున్నాయ్
ఏ దారి చూసినా
ప్రేమే కనబడుతుందీ
ఇష్క్ కర్లే ఇష్క్ కర్లే
జీవితం లో ఇష్క్ కర్లే
బేఫికర్ గా ఇష్క్ కర్లే
ఈ వయసులో ఇష్క్ కర్లే
ఇష్క్ కర్లే ఇష్క్ కర్లే
జీవితం లో ఇష్క్ కర్లే
బేఫికర్ గా ఇష్క్ కర్లే
ఈ వయసులో ఇష్క్ కర్లే
వయసులో ఇష్క్ కర్లే
ఇష్క్ కర్లే
జీవితం లో ఇష్క్ కర్లే
ఇష్క్ కర్లే
English Lyrics / Transliteration
Undho ee lokam
Ara nimisham ara nimisham
Gadhinachattu kshanam
Chinni chinni aashalu
Manasulone merisene
Chinni chinni ee maaya
Kallmundhe kalisene
Ishq karle ishq karle
Jeevitham lo ishq karle
Befikar ga ishq karle
Ee vayasu lo ishq karle
Ishq karle ishq karle
Jeevitham lo ishq karle
Befikar ga ishq karle
Ee vayasu lo ishq karle
Vayasu lo ishq karle
Ishq karle
Jeevitham lo ishq karle
Ishq karle
Nadiche daarilone
Puvvule chigurinchene
Choose kallathote
Rangule nindhene
Manasu poralalona
Priyamaina swapnam
Melakuva vachina
Adi maayamavvaduga
Ishq karle ishq karle
Jeevitham lo ishq karle
Befikar ga ishq karle
Ee vayasu lo ishq karle
Ishq karle ishq karle
Jeevitham lo ishq karle
Befikar ga ishq karle
Ee vayasu lo ishq karle
Gaalilo teluthunna
Paata edho vinipinche
Kshanamlo egiri poye
Aashanu allukunta
Aanandapu teralu
Chuttu allukunnayi
Ye daari choosina
Preme kanabadutundhee
Ishq karle ishq karle
Jeevitham lo ishq karle
Befikar ga ishq karle
Ee vayasu lo ishq karle
Ishq karle ishq karle
Jeevitham lo ishq karle
Befikar ga ishq karle
Ee vayasu lo ishq karle
Vayasu lo ishq karle
Ishq karle
Jeevitham lo ishq karle
Ishq karle