Telugu Lyrics
సృష్టికి మూలమైన సత్య సంప్రదాయం
అంతరిక్షంలో అనంతం
ఆదిశక్తితో ఒక బంధం
సప్తపదిలో అక్షరం
సాక్షిగా నిలిచే జీవం
పృథ్వీ తేజో వాయు ఆకాశ
జలాల కలయికలో మన రూపం
అగ్ని జ్వాలలాగా అంతులేని
శక్తి ప్రవాహంలో మన యానం
సప్తవర్ణాల మేఘం
వర్షపు చినుకుతో ఒక గాంధర్వం
సప్తలోకాల రూపం
గంధర్వలోకంలో మన సత్యం
ప్రాణం పంచభూతాలతో
సంబంధం కలకాలం
లోకం సప్తలోకాలతో
నడుస్తుంది నిరంతరం
సప్త ఋషి మండలాల సమ్మేళనం
సృష్టికి మూలమైన సత్య సంప్రదాయం
అంతరిక్షంలో అనంతం
ఆదిశక్తితో ఒక బంధం
సప్తపదిలో అక్షరం
సాక్షిగా నిలిచే జీవం
హద్దులు లేని భావన
మనసు లోతుల్లో దాచావా
అంతం లేని సాధన
మన జన్మకు అర్ధం చెప్పావా
కాలాన్ని దాటి వెళ్ళే
జ్ఞానపు వెలుగు చూపించావా
లోకాన్ని గెలిచే
మహా శక్తినివ్వావా
సప్త ఋషి మండలాల సమ్మేళనం
సృష్టికి మూలమైన సత్య సంప్రదాయం
అంతరిక్షంలో అనంతం
ఆదిశక్తితో ఒక బంధం
సప్తపదిలో అక్షరం
సాక్షిగా నిలిచే జీవం
English Lyrics / Transliteration
Srushtiki moolamaina satya sampradayam
Antarikshamlo anantham
Aadishakthitho oka bandham
Sapthapadilo aksharam
Sakshiga niliche jeevam
Pruthvi tejo vayu aakaasha
Jalala kalayikalo mana roopam
Agni jwalalaaga anthuleni
Shakthi pravahamlo mana yaanam
Sapthavarnala megham
Varshapu chinukutho oka gandharvam
Sapthalokala roopam
Gandharva lokamlo mana satyam
Pranam panchabhuthalatho
Sambandham kalakalam
Lokam sapthalokalatho
Nadustundi nirantharam
Saptha rishi mandalala sammelanam
Srushtiki moolamaina satya sampradayam
Antarikshamlo anantham
Aadishakthitho oka bandham
Sapthapadilo aksharam
Sakshiga niliche jeevam
Haddulu leni bhavana
Manasu lothullo daachava
Antham leni sadhana
Mana janmaku ardham cheppava
Kalani daati velle
Gnanapu velugu choopinchava
Lokanni geliche
Maha shakthinivva
Saptha rishi mandalala sammelanam
Srushtiki moolamaina satya sampradayam
Antarikshamlo anantham
Aadishakthitho oka bandham
Sapthapadilo aksharam
Sakshiga niliche jeevam