Telugu Lyrics
నా కళ్ళలో నీ రూపం
నదిలా మారెను నా ప్రాణం
సౌందర్య లహరి సౌందర్య లహరి
నా పెదవుల నీ నామం
నన్ను నడిపెను ఈ లోకం
అందాల రూపమే అనురాగ దీపమే
నీ చూపులో దాగి ఉందొక మాయ
తనువొదిలెనులే మనసంత నీకై
నీ ప్రేమతోనే నను నేను మరిచా
సౌందర్య లహరి సౌందర్య లహరి
నా కళ్ళలో నీ రూపం
నదిలా మారెను నా ప్రాణం
సౌందర్య లహరి సౌందర్య లహరి
నీ నవ్వులే నా లోకం
నీ మాటలే నా ప్రాణం
నీ తోడుంటే చాలు
నా కంటికి రెప్పలా
నీకై బ్రతికేస్తా
నీ ఊపిరి నేనుగ
నిన్ను నేను చూస్తూ
ఈ జన్మకే చాలు
సౌందర్య లహరి సౌందర్య లహరి
నా కళ్ళలో నీ రూపం
నదిలా మారెను నా ప్రాణం
సౌందర్య లహరి సౌందర్య లహరి
English Lyrics / Transliteration
Na kallalo nee roopam
Nadila maarenu naa praanam
Soundarya Lahari Soundarya Lahari
Na pedavula nee naamam
Nannu nadipe ee lokam
Andala roopame anuraaga deepame
Nee choopulo daagi undoka maaya
Tanuvodilenule manasantha neekai
Nee premathone nanu nenu marichaa
Soundarya Lahari Soundarya Lahari
Na kallalo nee roopam
Nadila maarenu naa praanam
Soundarya Lahari Soundarya Lahari
Nee navvule naa lokam
Nee maatele naa praanam
Nee thodunte chaalu
Naa kantiki reppalaa
Neekai bratikesta
Nee oopiri nenuga
Ninnu nenu choostoo
Ee janmake chaalu
Soundarya Lahari Soundarya Lahari
Na kallalo nee roopam
Nadila maarenu naa praanam
Soundarya Lahari Soundarya Lahari