Telugu Lyrics
సాగే కధలకు నేనే రూపం
సాగే కధలకు నేనే రూపం
సాగా సాగా సాగా నా పయనం
సాగే కధలకు నేనే రూపం
సాగే కధలకు నేనే రూపం
అంతులేని నా ఈ అన్వేషణం
అది నీకోసమే ప్రియతమా
నీవు లేని జీవితం శూన్యం
నీవు లేక లేనే లేదు నేనంటూ
కనుపాపలలో దాచుకున్నా
నీ రూపాన్ని ఈ క్షణమున
సాగా సాగా సాగా నా పయనం
సాగే కధలకు నేనే రూపం
సాగే కధలకు నేనే రూపం
తొలి చూపుతోనే తొలి ప్రేమా
నీకోసమే నా ఈ గానం
కాలంతో పోటీ పడి వచ్చా
నీ ప్రేమనే దక్కించుకోవాలని
కల నిజమై నీవు నాకై
నిలిచావో నేడె మదిలో
సాగా సాగా సాగా నా పయనం
సాగే కధలకు నేనే రూపం
సాగే కధలకు నేనే రూపం
అంతులేని నా ఈ అన్వేషణం
అది నీకోసమే ప్రియతమా
నీవు లేని జీవితం శూన్యం
నీవు లేక లేనే లేదు నేనంటూ
కనుపాపలలో దాచుకున్నా
నీ రూపాన్ని ఈ క్షణమున
English Lyrics / Transliteration
Saage kadhalaku nene roopam
Saage kadhalaku nene roopam
Saaga saaga saaga naa payanam
Saage kadhalaku nene roopam
Saage kadhalaku nene roopam
Anthuleni naa ee anveshanam
Adi neekosame priyathamaa
Neevu leni jeevitham shoonyam
Neevu leka lene ledhu nenantu
Kanupaapalalo daachukunnaa
Nee roopanni ee kshanamuna
Saaga saaga saaga naa payanam
Saage kadhalaku nene roopam
Saage kadhalaku nene roopam
Tholi chooputhone tholi premaa
Neekosame naa ee gaanam
Kaalamtho poti padi vachaa
Nee premane dakkichukovaalani
Kala nijamai neevu naakai
Nilichaavo nede madhilo
Saaga saaga saaga naa payanam
Saage kadhalaku nene roopam
Saage kadhalaku nene roopam
Anthuleni naa ee anveshanam
Adi neekosame priyathamaa
Neevu leni jeevitham shoonyam
Neevu leka lene ledhu nenantu
Kanupaapalalo daachukunnaa
Nee roopanni ee kshanamuna