Telugu Lyrics
రక్తమే కారా
గతమన్నది లేకుంటే
భవిత నాదేరా
రక్తమే కారా
అడుగడుగున నీడలా
వెంటపడే నీ అలుపన్నదే
ఒక్క నిమిషం ఆగదే
మనసులోని ఆశలన్ని
బలహీనత చేతినై
పట్టి లాగెను రేయి పగలనై
నిదుర పట్టదురా
రప్త మారా రప్త మారా
రక్తమే కారా
గతమన్నది లేకుంటే
భవిత నాదేరా
రక్తమే కారా
లోకం కోరేది నీలో
కనిపిస్తే ఆ క్షణం
నీ చేతిలోన మారని
విజయం నీదే
ఎవ్వరడ్డు వచ్చినా
ఎవరి భయమన్నది
నీ దారినే నడిచే
నీ విజయమే
నీ దారినే నడిచే
నీ విజయమే
రప్త మారా రప్త మారా
రక్తమే కారా
గతమన్నది లేకుంటే
భవిత నాదేరా
రక్తమే కారా
రప్త మారా రప్త మారా
రక్తమే కారా
గతమన్నది లేకుంటే
భవిత నాదేరా
రక్తమే కారా
English Lyrics / Transliteration
Rakthame kaara
Gathamannadi lekunthe
Bhavitha naadhera
Rakthame kaara
Adugaduguna needalaa
Ventapade nee alupannade
Okka nimisham aagade
Manasuloni aashalanni
Balaheenatha chethanai
Patti laagenu reyi pagal anai
Nidhura pattadurra
Rapta maara rapta maara
Rakthame kaara
Gathamannadi lekunthe
Bhavitha naadhera
Rakthame kaara
Lokam koredi neelo
Kanipisthe aa kshanam
Nee chethilona maarani
Vijayam needhe
Evvaraddu vachina
Evari bhayamannadi
Nee daarine nadiche
Nee vijayame
Nee daarine nadiche
Nee vijayame
Rapta maara rapta maara
Rakthame kaara
Gathamannadi lekunthe
Bhavitha naadhera
Rakthame kaara
Rapta maara rapta maara
Rakthame kaara
Gathamannadi lekunthe
Bhavitha naadhera
Rakthame kaara