Telugu Lyrics
ఉయ్యాల ఊగే మది
ఊరికే కదిరి కదిరి
అల్లరి చేసే బంధం
అరెరే అయ్యయ్యో
అంతలోనే ఏమైందో
అరెరే అయ్యయ్యో
ఆ కన్నుల లోతుల్లో
ఊపిరి ఉక్కిరి బిక్కిరి
ఉయ్యాల ఊగే మది
ఊరికే కదిరి కదిరి
అల్లరి చేసే బంధం
అరెరే అయ్యయ్యో
అంతలోనే ఏమైందో
అరెరే అయ్యయ్యో
ఆ కన్నుల లోతుల్లో
ఇదిగో అక్కడ మాయ
కనులు పలికే భావ
తనువే ఏదో సాయ
మనసే అడిగే రాగ
అదిగో అక్కడ ఛాయ
చేరాలని కోర
రెప్పలు ఆగే సమయ
హృదయమే ఒక తీర
హరివిల్లు వీచెనులే
రంగులన్నీ మీటెనులే
మాయని కల ఏది
కనబడదే అది
ఒంటరి పయనమే
తోడు నీవే కదా
ఓ లాలి లాలి
నా జాబిలి
ఊపిరి ఉక్కిరి బిక్కిరి
ఉయ్యాల ఊగే మది
ఊరికే కదిరి కదిరి
అల్లరి చేసే బంధం
అరెరే అయ్యయ్యో
అంతలోనే ఏమైందో
అరెరే అయ్యయ్యో
ఆ కన్నుల లోతుల్లో
మనసు పలకరింత
ప్రేమగా పిలిచింత
దూరం తొలగించ
పరుగులు తీయించ
క్షణము ఆగనంత
గుండెలో నిండినంత
నీకై వేచి వుండ
చేయి పట్టుకొని
పాలపుంత లోపల
ఏకాంత సీమ లోపల
సందె పొద్దులో
నీతో కలిసే
ఊపిరి ఉక్కిరి బిక్కిరి
ఉయ్యాల ఊగే మది
ఊరికే కదిరి కదిరి
అల్లరి చేసే బంధం
అరెరే అయ్యయ్యో
అంతలోనే ఏమైందో
అరెరే అయ్యయ్యో
ఆ కన్నుల లోతుల్లో
అరెరే అయ్యయ్యో
అంతలోనే ఏమైందో
అరెరే అయ్యయ్యో
ఆ కన్నుల లోతుల్లో
English Lyrics / Transliteration
Uyyala ooge madi
Oorike kadiri kadiri
Allari chese bandham
Arere ayyayyo
Anthalone emaindo
Arere ayyayyo
Aa kannula lothullo
Oopiri ukkiri bikkiri
Uyyala ooge madi
Oorike kadiri kadiri
Allari chese bandham
Arere ayyayyo
Anthalone emaindo
Arere ayyayyo
Aa kannula lothullo
Idhigo akkada maaya
Kanulu palike bhaava
Thanuve edho saaya
Manase adige raaga
Adhigo akkada chaaya
Cheraalani kora
Reppalu aage samaya
Hrudayame oka theera
Harivillu veechenule
Rangulanni meethenule
Maayani kala edhi
Kanabadadhe adhi
Ontari payaname
Thodu neeve kadhaa
O laali laali
Naa jaabili
Oopiri ukkiri bikkiri
Uyyala ooge madi
Oorike kadiri kadiri
Allari chese bandham
Arere ayyayyo
Anthalone emaindo
Arere ayyayyo
Aa kannula lothullo
Manasu palakarintha
Premaga pilichintha
Dhooram tholagincha
Parugulu theeyincha
Kshanamu aaganantha
Gundelo nindinantha
Neekai vechi vunda
Cheyi pattukoni
Paalapuntha lopala
Ekanta seema lopala
Sandhe poddhulo
Neetho kalise
Oopiri ukkiri bikkiri
Uyyala ooge madi
Oorike kadiri kadiri
Allari chese bandham
Arere ayyayyo
Anthalone emaindo
Arere ayyayyo
Aa kannula lothullo
Arere ayyayyo
Anthalone emaindo
Arere ayyayyo
Aa kannula lothullo