Telugu Lyrics
లేడీస్ అండ్ జెంటిల్మెన్
రండి రండి చూడండి
ఆడండి ఆడండి పాడండి
ఈ సాయంత్రం మనదే
హోయ్
అందం వెంటే పరుగులు
అందరూ అంటుంటారో
మతి పోయే అందాల
అందాన్ని చూడండి
ఓ నవ్వే చాలుగా
మనసు దోచుకుంటుంది
ఒక చూపు చాలండి
లవ్ లో పడేస్తుంది
ఓ ఈ సాయంత్రం
సందడి సాయంత్రం
మనసే ఊగిసలాడే
హాయి సాయంత్రం
హోయ్
అందం వెంటే పరుగులు
అందరూ అంటుంటారో
మతి పోయే అందాల
అందాన్ని చూడండి
ఓ నవ్వే చాలుగా
మనసు దోచుకుంటుంది
ఒక చూపు చాలండి
లవ్ లో పడేస్తుంది
లేడీస్ అండ్ జెంటిల్మెన్
లేడీస్ అండ్ జెంటిల్మెన్
రండి రండి చూడండి
ఆడండి ఆడండి పాడండి
ఈ సాయంత్రం మనదే
హోయ్
కళ్లు గట్టిగా కొట్టెనే
కాశ్మీర్ ను కరిగించెనే
ఓ సీత కళ్ళలో
సీతమ్మ కళ్ళలో
చిరు గాలి తెచ్చిన
ఏదో కమ్మని
తీయని ఆశ
ఓ ఈ సాయంత్రం
సందడి సాయంత్రం
మనసే ఊగిసలాడే
హాయి సాయంత్రం
హోయ్
అందం వెంటే పరుగులు
అందరూ అంటుంటారో
మతి పోయే అందాల
అందాన్ని చూడండి
ఓ నవ్వే చాలుగా
మనసు దోచుకుంటుంది
ఒక చూపు చాలండి
లవ్ లో పడేస్తుంది
లేడీస్ అండ్ జెంటిల్మెన్
లేడీస్ అండ్ జెంటిల్మెన్
రండి రండి చూడండి
ఆడండి ఆడండి పాడండి
ఈ సాయంత్రం మనదే
హోయ్
English Lyrics / Transliteration
Ladies and gentlemen
Randi randi choodandi
Aadandi aadandi paadandi
Ee saayantram manade
Hoy
Andam vente parugulu
Andaru antuntaro
Mathi poye andala
Andanni choodandi
O navve chaluga
Manasu dochukuntundi
Oka choopu chalandi
Love lo padesthundi
O ee saayantram
Sandadi saayantram
Manase oogisalade
Haayi saayantram
Hoy
Andam vente parugulu
Andaru antuntaro
Mathi poye andala
Andanni choodandi
O navve chaluga
Manasu dochukuntundi
Oka choopu chalandi
Love lo padesthundi
Ladies and gentlemen
Ladies and gentlemen
Randi randi choodandi
Aadandi aadandi paadandi
Ee saayantram manade
Hoy
Kallu gattiga kottane
Kashmir nu kariginchane
O Seetha kallalo
Seethamma kallalo
Chiru gaali techina
Edho kammani
Thiyani aasha
O ee saayantram
Sandadi saayantram
Manase oogisalade
Haayi saayantram
Hoy
Andam vente parugulu
Andaru antuntaro
Mathi poye andala
Andanni choodandi
O navve chaluga
Manasu dochukuntundi
Oka choopu chalandi
Love lo padesthundi
Ladies and gentlemen
Ladies and gentlemen
Randi randi choodandi
Aadandi aadandi paadandi
Ee saayantram manade
Hoy