Telugu Lyrics
మన కలలు కనుకున్నా
ఓ నేస్తం ఓ నేస్తం
మన దారుల కలసినా
వెయ్యి మైళ్ళు దాటి
కొత్త లోకం చూసి
కాలంతో పందెం వేసి
ఓటమి ఎరుగక
మనతోనే మన సైన్యం
ఎగిరెను ఆకాశం
మానవతకే విజయం
కనిపించె నుదుట
అంతరిక్షంలో
మన సూర్యోదయం
భయమెరుగని
మన యాత్ర
హో… హో… హో…
హో… హో… హో…
ఓ నేస్తం ఓ నేస్తం
మన కలలు కనుకున్నా
ఓ నేస్తం ఓ నేస్తం
మన దారుల కలసినా
మన సూర్యోదయానికి
కావాలి ఎన్నో దివ్వెలు
మన గెలుపు కి
పల్లవి పాడును
భువి దాటి
అంతరిక్షంలో
మన జెండా
ఎగరాలి
హో… హో… హో…
హో… హో… హో…
ఓ నేస్తం ఓ నేస్తం
మన కలలు కనుకున్నా
ఓ నేస్తం ఓ నేస్తం
మన దారుల కలసినా
మన కలలు కనుకున్నా
మన దారుల కలసినా
మన కలలు కనుకున్నా
మన దారుల కలసినా
English Lyrics / Transliteration
Mana kalalu kanukunna
O nestham O nestham
Mana daarula kalasina
Veyyi maillu daati
Kotha lokam chusi
Kaalam tho pandem vesi
Otami erugaka
Manathone mana sainyam
Egirenu aakaasham
Maanavathake vijayam
Kanipinche nuduta
Antharikshamlo
Mana sooryodayam
Bhayam erugani
Mana yaathra
Ho… Ho… Ho…
Ho… Ho… Ho…
O nestham O nestham
Mana kalalu kanukunna
O nestham O nestham
Mana daarula kalasina
Mana sooryodayaniki
Kaavaali enno divvelu
Mana gelupu ki
Pallavi paadunu
Bhuvi daati
Antharikshamlo
Mana jenda
Egarali
Ho… Ho… Ho…
Ho… Ho… Ho…
O nestham O nestham
Mana kalalu kanukunna
O nestham O nestham
Mana daarula kalasina
Mana kalalu kanukunna
Mana daarula kalasina
Mana kalalu kanukunna
Mana daarula kalasina