Telugu Lyrics
కళ్ళల్లో మెరుపురా
కురుంబా కురుంబా
పొగరుతో నడపురా
కోటి కళ్ళు చూసినా
కానీ నీవే కనులకు
ఏడడుగులు నడిచినా
తోడు నీవే కడలకు
అరక్షణం నువ్వే గానీ
ఆకాశం నాకు తెలుసు
ఒక్క క్షణం నువ్వే గానీ
భూమి నాకు తెలుసు
కురుంబా కురుంబా
కళ్ళల్లో మెరుపురా
కురుంబా కురుంబా
పొగరుతో నడపురా
తకిట తధిమి తరికిట తధిమి
తకిట తధిమి తధిమి తకిట
తధిమి తరికిట తధిమి తకిట
తకిట తధిమి తధిమి తకిట
ఆశ చూపి ఆకాశం
తాకేలాగ నడిపించె
ఆశతోనే ఆకాశం
తాకేలాగ నడిపించె
ఏది కథ ఏది నిజం
తేడా లేనిది మాయ
పడిలేచే పవనంలా
పరుగులు తీసే పందెంలా
తొడగట్టే తొలకరిలా
తిరిగి రాని క్షణాలలా
ఒడిలోన ఒదిగిపోతే
ఓడైన గెలవనీ
మదిలోన మెదిలితే
మేఘం కూడా కదలనీ
కురుంబా కురుంబా
కళ్ళల్లో మెరుపురా
కురుంబా కురుంబా
పొగరుతో నడపురా
కోటి కళ్ళు చూసినా
కానీ నీవే కనులకు
ఏడడుగులు నడిచినా
తోడు నీవే కడలకు
అరక్షణం నువ్వే గానీ
ఆకాశం నాకు తెలుసు
ఒక్క క్షణం నువ్వే గానీ
భూమి నాకు తెలుసు
English Lyrics / Transliteration
Kallallo merupura
Kurumba Kurumba
Pogarutho nadupura
Koti kallu choosina
Kaani neeve kanulaku
Edadugulu nadichina
Thodu neeve kadalaku
Arakshanam nuvve gaani
Aakaasham naaku telusu
Okka kshanam nuvve gaani
Bhoomi naaku telusu
Kurumba Kurumba
Kallallo merupura
Kurumba Kurumba
Pogarutho nadupura
Takita tadhimi tarikita tadhimi
Takita tadhimi tadhimi takita
Tadhimi tarikita tadhimi takita
Takita tadhimi tadhimi takita
Aasha choopi aakaasham
Taakelaaga nadipinche
Aashatone aakaasham
Taakelaaga nadipinche
Edi katha edi nijam
Theda lenidi maaya
Padileche pavanamla
Parugulu theese pandemla
Thodagatte tholakarila
Thirigi raani kshanaalala
Odilona odigipothe
Odaina gelavanee
Madilona medilithe
Megham kooda kadalanee
Kurumba Kurumba
Kallallo merupura
Kurumba Kurumba
Pogarutho nadupura
Koti kallu choosina
Kaani neeve kanulaku
Edadugulu nadichina
Thodu neeve kadalaku
Arakshanam nuvve gaani
Aakaasham naaku telusu
Okka kshanam nuvve gaani
Bhoomi naaku telusu