Telugu Lyrics
ఏరా వినవీరా… వినవీరా
నీ ధైర్యం ఏమైందిరా
దూరంగా పారిందిరా
ఎవరినో పిలుస్తున్నావే…
ఎవరిని వెతుకుతున్నావే…
కాలం నీ వెంటేరా
కన్నీరు దాటించెరా
నువ్వే వినవీరా
నీ గాయపు తీరానికే
నువ్వే వినవీరా
నీ రేపటి తీరానికే
మనసే కొలమానం
దూరం ఏదీ గమనం
దారులు మారుతాయి
తిరిగొస్తాయ్…
ఏరా వినవీరా… వినవీరా
ఏరా వినవీరా… వినవీరా
నీ ధైర్యం ఏమైందిరా
దూరంగా పారిందిరా
ఎవరినో పిలుస్తున్నావే…
ఎవరిని వెతుకుతున్నావే…
తుఫానుల ఊపిరితో
గాలికి ఈతలేసావ్
నింగిలో నీ రూపం
నేలపైన దాచావ్
గెలుపు నీ చుట్టూ
పరిహాసమాడేనే
ఎదురొచ్చిన వాడిని
చూసి నవ్వెనే
నీ అడుగుల సవ్వడి
లోకం వింటూ ఉంటే
నీ గుండె చప్పుడే
గాయం అవుతుంటే
నీ ఆశలన్నీ
గాలిపటం అవుతే
నీ చేయి పట్టుకో
జాగ్రత్తగా
ఏరా వినవీరా… వినవీరా
ఏరా వినవీరా… వినవీరా
నీ ధైర్యం ఏమైందిరా
దూరంగా పారిందిరా
ఎవరినో పిలుస్తున్నావే…
ఎవరిని వెతుకుతున్నావే…
కాలం నీ వెంటేరా
కన్నీరు దాటించెరా
నువ్వే వినవీరా
నీ గాయపు తీరానికే
నువ్వే వినవీరా
నీ రేపటి తీరానికే
మనసే కొలమానం
దూరం ఏదీ గమనం
దారులు మారుతాయి
తిరిగొస్తాయ్…
English Lyrics / Transliteration
Era vinaveera… vinaveera
Nee dhairyam emaindira
Dooranga paarindira
Evarino pilustunnaave…
Evarini vetukutunnaave…
Kaalam nee ventera
Kanneeru daatinchera
Nuvve vinaveera
Nee gaayapu teeraanike
Nuvve vinaveera
Nee repati teeraanike
Manase kolamaanam
Dooram edi gamanam
Daarulu maarutaayi
Tirigostaayi…
Era vinaveera… vinaveera
Era vinaveera… vinaveera
Nee dhairyam emaindira
Dooranga paarindira
Evarino pilustunnaave…
Evarini vetukutunnaave…
Tufaanula oopiritho
Gaaliki eetalesaav
Ningilo nee roopam
Nelapaina daachaav
Gelupu nee chuttoo
Parihaasamadeney
Eduriochina vaadini
Choosi navveney
Nee adugula savvadi
Lokam vintoo unte
Nee gunde chappude
Gaayam avutunte
Nee aashalanni
Gaalipatam avuthe
Nee cheyi pattuko
Jaagrattagaa
Era vinaveera… vinaveera
Era vinaveera… vinaveera
Nee dhairyam emaindira
Dooranga paarindira
Evarino pilustunnaave…
Evarini vetukutunnaave…
Kaalam nee ventera
Kanneeru daatinchera
Nuvve vinaveera
Nee gaayapu teeraanike
Nuvve vinaveera
Nee repati teeraanike
Manase kolamaanam
Dooram edi gamanam
Daarulu maarutaayi
Tirigostaayi…