Telugu Lyrics
పాత తప్పులనే మళ్ళీ మళ్ళీ నే చేసా
మనసా మళ్ళీ నే చేసా
పాత తప్పులనే మళ్ళీ మళ్ళీ నే చేసా
మనసా అది తప్పే కదా
ఎవరితో నాకేం పని
కాలంతో పందెం కదా
తెలియని లోకాలలో
గుండెల్లో ఆశలు
చీకట్లో దీపాలు
కన్నీళ్లో రాగాలు
మనసేగా
మనసా మళ్ళీ నే చేసా
పాత తప్పులనే మళ్ళీ మళ్ళీ నే చేసా
మనసా మళ్ళీ నే చేసా
పాత తప్పులనే మళ్ళీ మళ్ళీ నే చేసా
తన దారిన పోతాడు
తప్పుని చెయ్యడు
అలాంటి వాడు
నాకెందుకు
వారెప్పుడో నవ్వాడు
ఆతను వడిగా
నా జీవితం
ఎవరికో
కాలంతో పోటీ
ఎప్పుడో ఓడిపోయా
మనసా
ఏదో ఆశతో
ఏదో కల తో
నే నెడతా
మనసా మళ్ళీ నే చేసా
పాత తప్పులనే మళ్ళీ మళ్ళీ నే చేసా
మనసా మళ్ళీ నే చేసా
పాత తప్పులనే మళ్ళీ మళ్ళీ నే చేసా
English Lyrics / Transliteration
Paatha thappulane malli malli ne chesa
Manasa malli ne chesa
Paatha thappulane malli malli ne chesa
Manasa adhi thappe kada
Evaritho naakem pani
Kaalamtho pandhem kada
Teliyani lokaalalo
Gundello aashalu
Cheekatlo deepaalu
Kanneello raagaalu
Manasega
Manasa malli ne chesa
Paatha thappulane malli malli ne chesa
Manasa malli ne chesa
Paatha thappulane malli malli ne chesa
Thana daarina pothaadu
Thappuni cheyyadu
Alaanti vaadu
Naakendhuku
Vaareppudo navvaadu
Aathanu vadiga
Naa jeevitham
Evariko
Kaalamtho poti
Eppudo odipoya
Manasa
Edho aashatho
Edho kala tho
Ne nedatha
Manasa malli ne chesa
Paatha thappulane malli malli ne chesa
Manasa malli ne chesa
Paatha thappulane malli malli ne chesa