Telugu Lyrics
పగడాల దీపం
అంతలోనే మాయ
ఎంత వింతైన లోకం
మబ్బులన్నీ చేరి
ఒంటరిగా చేరి
ఏదో చెప్పాలంటూ
ఏడుస్తూ వెళ్ళేను
గగన వీధిలో
పగడాల దీపం
అంతలోనే మాయ
ఎంత వింతైన లోకం
కలలో కదిలే
కాంతి రేఖలు
అందుకోలేక
అంతరించెను
లోతుకెళ్ళే
కొలతలేవీ లేవు
నీటిలోన
నీరయిపోయేను
గగన వీధిలో
పగడాల దీపం
అంతలోనే మాయ
ఎంత వింతైన లోకం
గగన వీధిలో
పగడాల దీపం
అంతలోనే మాయ
ఎంత వింతైన లోకం
English Lyrics / Transliteration
Pagadala deepam
Anthalone maaya
Entha vinthaina lokam
Mabullanni cheri
Ontariga cheri
Edho cheppaalantoo
Edusthoo velleenu
Gagana veedhilo
Pagadala deepam
Anthalone maaya
Entha vinthaina lokam
Kalalo kadile
Kanthi rekhalu
Andukoleka
Antharinchenu
Lothukelle
Kolathalevi levu
Neetilona
Neeraipoyeenu
Gagana veedhilo
Pagadala deepam
Anthalone maaya
Entha vinthaina lokam
Gagana veedhilo
Pagadala deepam
Anthalone maaya
Entha vinthaina lokam