Telugu Lyrics
నిన్నే చెప్పే కధలే
కాలం సాగెనే
కళలే మారెనే
మన ప్రేమ చరితలే
గుర్తుందా ఏనాడో
చెప్పిన ఆ మాట
రేపటి దారుల్లో
చేరమని నిన్ను
కాదన్న కోపాన్ని
దాటుకుంటూ వచ్చా
నీకై నేను
చందమామ కథలే కధలే
నిన్నే చెప్పే కధలే
కాలం సాగెనే
కళలే మారెనే
మన ప్రేమ చరితలే
నేను నడిచే నీడనై
నీ అడుగున నేనే
ప్రతిక్షణం తోడుగా
బ్రతికే నేనెపుడూ
ఎన్నో కష్టాలనూ
ఎదురు చూస్తూన్నా
నీకై నేను
చందమామ కథలే కధలే
నిన్నే చెప్పే కధలే
కాలం సాగెనే
కళలే మారెనే
మన ప్రేమ చరితలే
ఈ కధలన్నీ
మనమే రాసుకున్నామంట
ఈ కధలన్నీ
మనమే రాసుకున్నామంట
ఈ కధలన్నీ
మనమే రాసుకున్నామంట
ఈ కధలన్నీ
మనమే రాసుకున్నామంట
English Lyrics / Transliteration
Ninne cheppe kathale
Kaalam saagene
Kalale maarene
Mana prema charithale
Gurthunda enado
Cheppina aa maata
Repati daarullo
Cheramani ninnu
Kaadanna kopanni
Daatukuntu vachaa
Neekai nenu
Chandamama kathale kathale
Ninne cheppe kathale
Kaalam saagene
Kalale maarene
Mana prema charithale
Nenu nadiche needanai
Nee aduguna nene
Pratikshanam thodugaa
Brathike nenepudu
Enno kashtaalanu
Eduru choosthunna
Neekai nenu
Chandamama kathale kathale
Ninne cheppe kathale
Kaalam saagene
Kalale maarene
Mana prema charithale
Ee kathalanni
Maname raasukunnamanta
Ee kathalanni
Maname raasukunnamanta
Ee kathalanni
Maname raasukunnamanta
Ee kathalanni
Maname raasukunnamanta