Telugu Lyrics
ఎగిరే పక్షులమంట
లోకం మర్చిపోదాం
జోరుగ సాగిపోదాం
లాలాల లా లాలాలా
లాలాల లా లా లా
లాలాల లా లాలాలా
లాలాల లా లా లా
90 ML 90 ML
నీలో నన్ను నేను చూసుకున్నా
90 ML 90 ML
మాయలోకం లోకి వెళ్ళిపోదాం
ఏదో స్వర్గం లోన
ఎగిరే పక్షులమంట
లోకం మర్చిపోదాం
జోరుగ సాగిపోదాం
ఈ పడక గది చుట్టు
గాలి వేడిగా ఉంది
చుట్టూ పరిగెడుతున్న
కళ్ళు పడమట ఉంది
హద్దులు చెరిపేద్దాం
హద్దులు చెరిపేద్దాం
శ్రుతి కలపని పాట
మనసులో మోగేలా
కొత్త లోకం చేరదాం
90 ML 90 ML
నీలో నన్ను నేను చూసుకున్నా
90 ML 90 ML
మాయలోకం లోకి వెళ్ళిపోదాం
లాలాల లా లాలాలా
లాలాల లా లా లా
లాలాల లా లాలాలా
లాలాల లా లా లా
లోకం చుట్టూ తిరిగే
పాలపిట్ట నేనే
నీకై వచ్చానమ్మా
ప్రేమతో నింపాలమ్మా
నా ఒడిలో వాలే
పూల తీగ నువ్వే
ఒళ్ళో సేదతీర
నాకిక లేదమ్మా
నిదురన్నీ వదులుదాం
నిదురన్నీ వదులుదాం
మధురానుభూతికై
మత్తుగా సాగిపోదాం
అలౌకికం చేరదాం
90 ML 90 ML
నీలో నన్ను నేను చూసుకున్నా
90 ML 90 ML
మాయలోకం లోకి వెళ్ళిపోదాం
ఏదో స్వర్గం లోన
ఎగిరే పక్షులమంట
లోకం మర్చిపోదాం
జోరుగ సాగిపోదాం
లాలాల లా లాలాలా
లాలాల లా లా లా
లాలాల లా లాలాలా
లాలాల లా లా లా
English Lyrics / Transliteration
Egire pakshulamanta
Lokam marchipodam
Joruga saagipodam
Laalala la laalala
Laalala la la la
Laalala la laalala
Laalala la la la
90 ML 90 ML
Neelo nannu nenu choosukunna
90 ML 90 ML
Maayolokam loki vellipodam
Edo swargam lona
Egire pakshulamanta
Lokam marchipodam
Joruga saagipodam
Ee padaka gadhi chuttu
Gaali vediga undi
Chuttu parigethuthunna
Kallu padamata undi
Haddulu cheripodam
Haddulu cheripodam
Shruthi kalapani paata
Manasulo mogela
Kotha lokam cheradaam
90 ML 90 ML
Neelo nannu nenu choosukunna
90 ML 90 ML
Maayolokam loki vellipodam
Laalala la laalala
Laalala la la la
Laalala la laalala
Laalala la la la
Lokam chuttu thirige
Paalapitta nene
Neekai vachaanamma
Prematho nimpaalamma
Naa odilo vaale
Poola theega nuvve
Olllo sedatheera
Naakika ledamma
Nidhuranni vaduludaam
Nidhuranni vaduludaam
Madhuraanubhoothikai
Maththuga saagipodam
Aloukikam cheradaam
90 ML 90 ML
Neelo nannu nenu choosukunna
90 ML 90 ML
Maayolokam loki vellipodam
Edo swargam lona
Egire pakshulamanta
Lokam marchipodam
Joruga saagipodam
Laalala la laalala
Laalala la la la
Laalala la laalala
Laalala la la la