Telugu Lyrics
వాన నదిలా పారనా
ప్యారే ప్యారే లవ్ లోనా
హాట్ లో చమ్మాని గారనా
చుట్టూ ఉన్న ఈ లోకం
చూస్తూ ఉన్న ఈ త్రోకం
ప్రేమలో మేలుకొని
కలలు కంటూ ఉంటే హాయిగా
చిన్ని చిన్ని ఆశలన్ని
గాల్లో తేలిపోతుంటే
హద్దులే లేవంటూ
ఎగిరిపోనా నేను
వాన్ డెల్లా లైఫ్ లోనా
వాన నదిలా పారనా
ప్యారే ప్యారే లవ్ లోనా
హాట్ లో చమ్మాని గారనా
చూపుల్లో నీ గంధం
మెదడులో నీ మంత్రం
ప్రతి క్షణం నీ రూపం
అనుక్షణం నీ ధ్యానం
నన్ను నన్ను మాయ చేశా
నాతో నన్ను పోగొట్టేశా
నువ్వంటే పిచ్చిలే
ఏం చేయను నేనైనా
వాన్ డెల్లా లైఫ్ లోనా
వాన నదిలా పారనా
ప్యారే ప్యారే లవ్ లోనా
హాట్ లో చమ్మాని గారనా
హోయ్ హోయ్ హోయ్…
ఆహా హా…
ఎంత బాగుందో ఈ లోకం
నీతో ఉంటే ప్రతిక్షణం
ఎంత బాగుందో ఈ లోకం
నీతో ఉంటే ప్రతిక్షణం
తుల్లి పడుతుంటే ఈ ప్రాణం
నీతో ఉంటే ప్రతిక్షణం
వాన్ డెల్లా లైఫ్ లోనా
వాన నదిలా పారనా
ప్యారే ప్యారే లవ్ లోనా
హాట్ లో చమ్మాని గారనా
English Lyrics / Transliteration
Vaana nadila paaranaa
Paare paare love lona
Haat lo chammani gaaranaa
Chuttu unna ee lokam
Choosthu unna ee throkam
Prematho melukoni
Kalalu kanthu unthe haayigaa
Chinni chinni aashalanni
Gaallo telipothenthe
Haddhule levantu
Egiri poga naa nenu
Vandella life lona
Vaana nadila paaranaa
Paare paare love lona
Haat lo chammani gaaranaa
Choopullo nee gandham
Medhadulo nee manthram
Prathi kshanam nee roopam
Anukshanam nee dhyaanam
Nannu nannu maaya chesaa
Naatho nannu pogotteshaa
Nuvvante pichchile
Em cheyanu nenainaa
Vandella life lona
Vaana nadila paaranaa
Paare paare love lona
Haat lo chammani gaaranaa
Hoy hoy hoy…
Aaha haa…
Entha baagundo ee lokam
Neetho unthe prathikshanam
Entha baagundo ee lokam
Neetho unthe prathikshanam
Thulli paduthunte ee praanam
Neetho unthe prathikshanam
Vandella life lona
Vaana nadila paaranaa
Paare paare love lona
Haat lo chammani gaaranaa