Telugu Lyrics
నేను చూసినది నీ ఒక్కడిని
పైన పటారం లోన లొటారం
అనిపించలేదు ఏ క్షణము నీలో
నిఖార్సైన బ్రహ్మచారిని
నేను చూసినది నీ ఒక్కడిని
నీ చూపుల్లో ఏదో మాయ
నీ నవ్వుల్లో ఒక వెచ్చన
నీ మాటల్లో ఏదో జోరు
నీ నడకలో ఒక తీరు
నీ ఒంటి నిండా ధైర్యం
నీ బుర్ర నిండా తెలివి
ఎన్ని ఉన్నా కొదువే లేదు
మరి ఇన్ని ఉన్నా నీకు
అయినా నేనొక దానికోసమే
చూస్తున్నాను చూస్తున్నాను
నిఖార్సైన బ్రహ్మచారిని
నేను చూసినది నీ ఒక్కడిని
పైన పటారం లోన లొటారం
అనిపించలేదు ఏ క్షణము నీలో
నిఖార్సైన బ్రహ్మచారిని
నేను చూసినది నీ ఒక్కడిని
ఏ పద్దతి పాడులేని
మనిషి లాగా ఉన్నావే
నీ దారి నీదే అని
చూస్తున్నావే
అందరితోనూ కలవని
పొంతన లేని మనిషి లాగా
ఒంటరి వీరునిలా
ఉంటున్నావే
ఒక కోడి పుంజులా
కదిలి వస్తున్నావే
రమ్మంటున్నావే
నేను వచ్చేస్తున్నా
నేను వచ్చేస్తున్నా
నిఖార్సైన బ్రహ్మచారిని
నేను చూసినది నీ ఒక్కడిని
పైన పటారం లోన లొటారం
అనిపించలేదు ఏ క్షణము నీలో
నిఖార్సైన బ్రహ్మచారిని
నేను చూసినది నీ ఒక్కడిని
English Lyrics / Transliteration
Nenu choosinadi nee okkadini
Paina pataaram lona lotaaram
Anipinchaledu ae kshanamu neelo
Nikhaarsaina Brahmachaarini
Nenu choosinadi nee okkadini
Nee choopullo edo maaya
Nee navvullo oka vecchana
Nee maatalo edo jooru
Nee nadakalo oka theeru
Nee onti nindaa dhairyam
Nee burra nindaa telivi
Enni unnaa koduvē lēdu
Mari inni unnaa neeku
Ayinaa nenoka daanikōsamē
Choostunnaanu choostunnaanu
Nikhaarsaina Brahmachaarini
Nenu choosinadi nee okkadini
Paina pataaram lona lotaaram
Anipinchaledu ae kshanamu neelo
Nikhaarsaina Brahmachaarini
Nenu choosinadi nee okkadini
Ae paddhati paadu lēni
Manishi laagaa unnaavē
Nee daari needē ani
Choostunnaavē
Andarithōnu kalavani
Ponthana lēni manishi laagaa
Ontari veerunilaa
Untunnaavē
Oka kodi punjulā
Kadili vastunnaavē
Rammantunnaavē
Nenu vacchestunnaa
Nenu vacchestunnaa
Nikhaarsaina Brahmachaarini
Nenu choosinadi nee okkadini
Paina pataaram lona lotaaram
Anipinchaledu ae kshanamu neelo
Nikhaarsaina Brahmachaarini
Nenu choosinadi nee okkadini