Telugu Lyrics
నా దారి నీదేనో…
ఏమో తెలియదు రాదో తెలియదు
పయనం ఇందేనో…
అయినా నడిచొచ్చా…
అందుకే కొంచం…
తడబడి నడిచా…
చెప్పాలని చూసా…
చెప్పకున్నా తెలిసెనో…
తెలియకున్నా తెలిసెనో…
తెలిసినా తెలిపినట్టు నటించలేనో…
అవునో తెలియదు కాదో తెలియదు
నా దారి నీదేనో…
ఏమో తెలియదు రాదో తెలియదు
పయనం ఇందేనో…
నీ కోసం కరిగిన ఆ సూర్యుడు
నాకోసమే వెలిగించాడే…
నీ కోసం మెరిసిన ఆ వెన్నెల
నాకోసమే దిగిందే…
ఈ సంతోషం ఎలా పుట్టిందో
ఈ బాధలు ఎందుకన్నాయో
ఏ తేడా తెలియదు…
నాలో నేనే లేను…
అవునో తెలియదు కాదో తెలియదు
నా దారి నీదేనో…
ఏమో తెలియదు రాదో తెలియదు
పయనం ఇందేనో…
మౌనంలోనే నీ మాట వినిపిస్తుంటే
నిద్రే కరువైంది…
కళ్ళల్లోనే నీ రూపం కనపిస్తుంటే
లోకమే మరిచింది…
ఈ ఆశ ఎలా పుట్టిందో
ఈ పిచ్చి ఎలా అంటిందో
ఏ తేడా తెలియదు…
నాలో నేనే లేను…
అవునో తెలియదు కాదో తెలియదు
నా దారి నీదేనో…
ఏమో తెలియదు రాదో తెలియదు
పయనం ఇందేనో…
అయినా నడిచొచ్చా…
అందుకే కొంచం…
తడబడి నడిచా…
చెప్పాలని చూసా…
చెప్పకున్నా తెలిసెనో…
తెలియకున్నా తెలిసెనో…
తెలిసినా తెలిపినట్టు నటించలేనో…
అవునో తెలియదు కాదో తెలియదు
నా దారి నీదేనో…
ఏమో తెలియదు రాదో తెలియదు
పయనం ఇందేనో…
English Lyrics / Transliteration
Naa daari needeno…
Emo teliyadu raado teliyadu
Payanam inde no…
Ayyina nadichoccha…
Anduke konchem…
Thadabadi nadicha…
Cheppalani chusa…
Cheppukunna teliseno…
Teliyukunna teliseno…
Telisina telipinatlu natinchaleno…
Avuno teliyadu kaado teliyadu
Naa daari needeno…
Emo teliyadu raado teliyadu
Payanam inde no…
Nee kosam karigina aa suryudu
Naakosame veligincchaade…
Nee kosam merisina aa vennela
Naakosame diginde…
Ee santosham ela puttindo
Ee baadhalu endukannaayo
Ye theda teliyadu…
Naalo nene lenu…
Avuno teliyadu kaado teliyadu
Naa daari needeno…
Emo teliyadu raado teliyadu
Payanam inde no…
Mounam lone nee maata vinipisthunte
Nidre karuvaindi…
Kallalo ne nee roopam kanipisthunte
Lokame marichindi…
Ee aasa ela puttindo
Ee picchi ela antindo
Ye theda teliyadu…
Naalo nene lenu…
Avuno teliyadu kaado teliyadu
Naa daari needeno…
Emo teliyadu raado teliyadu
Payanam inde no…
Ayyina nadichoccha…
Anduke konchem…
Thadabadi nadicha…
Cheppalani chusa…
Cheppukunna teliseno…
Teliyukunna teliseno…
Telisina telipinatlu natinchaleno…
Avuno teliyadu kaado teliyadu
Naa daari needeno…
Emo teliyadu raado teliyadu
Payanam inde no…