Telugu Lyrics
జాటారో జాటారా
జాటారో జాటారా
జాటారో జాటారా
ఎంత మంచివాడవురా
పగ పెంచేవాడవురా
ఏనాడైనా మాకెంతో
నీవే మంచివాడవురా
పగ అంటే ఏంటో మాకింక
తెలిసేలే నీవల్లరా
నీతో మా పోటీకి
ఎదురొచ్చే వీరులు లేరారా
జాటారో జాటారా
జాటారా జాటారో
జాటారో జాటారా
జాటారా జాటారో
కొట్టే కొమ్మలన్ని
మనమే అన్నట్టు
ఎగిసే రెక్కలన్నీ
మనవే అన్నట్టు
ఎగిరే పక్షులన్నీ
మనవే అన్నట్టు
లోకం మీద లోకం
మనకే అన్నట్టు
సరికొత్త గాథలు
సృష్టించవా
నీ వెంటే మేమంతా
రమ్మని రమ్మని
నిర్ణయించవా
జయిద్దాం దారులన్నీ
అన్నట్టు
నీ వెంట నడిచి
ఆనంద పడి
జయిద్దాం దారులన్నీ
అన్నట్టు
జాటారో జాటారా
జాటారా జాటారో
జాటారో జాటారా
జాటారా జాటారో
జాటారో జాటారా
జాటారా జాటారో
జాటారో జాటారా
జాటారా జాటారో
English Lyrics / Transliteration
Jaataro Jaatara
Jaataro Jaatara
Jaataro Jaatara
Entha Manchivaadavuraa
Paga Penchevaadavuraa
Enadainaa Maakentho
Neeve Manchivaadavuraa
Paga Ante Ento Maakinka
Telisale Neevallaaraa
Neetho Maa Potiki
Eduroche Veerulu Leraraa
Jaataro Jaatara
Jaatara Jaataro
Jaataro Jaatara
Jaatara Jaataro
Kotte Kommalaanni
Maname Annattu
Egise Rekkalanni
Manave Annattu
Egire Pakshulanni
Manave Annattu
Lokam Meeda Lokam
Manake Annattu
Sarikottha Gaathalu
Srushtinchavaa
Nee Vente Mamenthaa
Rammani Rammani
Nirnayinchavaa
Jayiddam Daarulanni
Annattu
Nee Venta Nadichi
Aananda Padi
Jayiddam Daarulanni
Annattu
Jaataro Jaatara
Jaatara Jaataro
Jaataro Jaatara
Jaatara Jaataro
Jaataro Jaatara
Jaatara Jaataro
Jaataro Jaatara
Jaatara Jaataro