Telugu Lyrics
సిరిసిరి శిరసిరి
సిరిసిరి శిరసిరి
సిరిసిరి శిరసిరి
అడవిలోన అందాల రాశి
ఆకుల మాటున మాయల మనిషి
ఆ కనులు చూసి తారలొరగి
తనువే నువ్వై వలచి
సిరిసిరి శిరసిరి
సిరిసిరి శిరసిరి
సిరిసిరి శిరసిరి
సిరిసిరి శిరసిరి
అడవిలోన అందాల రాశి
ఆకుల మాటున మాయల మనిషి
ఆ కనులు చూసి తారలొరగి
తనువే నువ్వై వలచి
పడమటి కోనలో
పూల తొలకరి
ఏలనో రాగమో
నీలో నా ఊపిరి
దూరమెంత దూరమో
నాకు నీదే తోడుగా
రేపటిదే కలగా
నేను నేనే కాదా
పలకరింత పిలుపంత
నీకై నేనే వేచి
ఆనవాళ్ళనైనా
వెతికి వెతికి నేను
సిరిసిరి శిరసిరి
సిరిసిరి శిరసిరి
సిరిసిరి శిరసిరి
సిరిసిరి శిరసిరి
అడవిలోన అందాల రాశి
ఆకుల మాటున మాయల మనిషి
ఆ కనులు చూసి తారలొరగి
తనువే నువ్వై వలచి
సెలయేరు పారిన
వైనమెంత మధురం
నీ మౌనమెపుడు
వినని గాయనం
కనులు కనులతొ
మాటలేటికెపుడో
మనసున మనసే
చేరి చేరి
మౌనరాగమే
శృతి చేసుకో
నే నాలపనే
సరి చేసుకో
సిరిసిరి శిరసిరి
సిరిసిరి శిరసిరి
సిరిసిరి శిరసిరి
సిరిసిరి శిరసిరి
అడవిలోన అందాల రాశి
ఆకుల మాటున మాయల మనిషి
ఆ కనులు చూసి తారలొరగి
తనువే నువ్వై వలచి
English Lyrics / Transliteration
Sirisiri shirisiri
Sirisiri shirisiri
Sirisiri shirisiri
Adavilōna andāla rāshi
Ākula māṭuna māyala maniṣi
Ā kanulu cūsi tāraloragi
Tanuvē nuvvai valaci
Sirisiri shirisiri
Sirisiri shirisiri
Sirisiri shirisiri
Sirisiri shirisiri
Adavilōna andāla rāshi
Ākula māṭuna māyala maniṣi
Ā kanulu cūsi tāraloragi
Tanuvē nuvvai valaci
Paḍamaṭi kōnalō
Pūla tolakari
Ēlanō rāgamō
Nīlō nā ūpiri
Dūramenta dūramō
Nāku nīdē tōḍugā
Rēpaṭidē kalagā
Nēnu nēnē kādā
Palakarin̄ta pilupanta
Nīkai nēnē vēci
Ānavāḷlanainā
Vetikhi vetikhi nēnu
Sirisiri shirisiri
Sirisiri shirisiri
Sirisiri shirisiri
Sirisiri shirisiri
Adavilōna andāla rāshi
Ākula māṭuna māyala maniṣi
Ā kanulu cūsi tāraloragi
Tanuvē nuvvai valaci
Selayēru pārina
Vainamentha madhuram
Nī maunamēpuḍu
Vinani gāyanam
Kanulu kanulatō
Māṭalēṭikepuḍō
Manasuna manasē
Cēri cēri
Maunarāgamē
Śruti cēsukō
Nē nālapanē
Sari cēsukō
Sirisiri shirisiri
Sirisiri shirisiri
Sirisiri shirisiri
Sirisiri shirisiri
Adavilōna andāla rāshi
Ākula māṭuna māyala maniṣi
Ā kanulu cūsi tāraloragi
Tanuvē nuvvai valaci