Telugu Lyrics
కురిలాయ్ కురిలాయ్
నడిరేతిరిలోన నూరేలైన
నా గుండె నిన్ను వెతికేనే
వెన్నెల చాయనై వచ్చి
మాయమై పోయిన ఆ మనిషిని
కురిలాయ్ కురిలాయ్
కురిలాయ్ కురిలాయ్
దిక్కులన్నీ దాటుకొని
నీకై వచ్చె నేనింకా
ఒడియొడియై కూర్చుంటా
నీ ఒడి చేరనా
నాలోన నీవే నిండి
నా చుట్టూ నీవే ఉండి
ఏ కధలోన నిన్నే చూస్తూ
కరిగిపోన
కురిలాయ్ కురిలాయ్
కురిలాయ్ కురిలాయ్
నడిరేతిరిలోన నూరేలైన
నా గుండె నిన్ను వెతికేనే
వెన్నెల చాయనై వచ్చి
మాయమై పోయిన ఆ మనిషిని
మంచు తెరలే నన్ను
కప్పివేయునేమో
కాలం తీరే లోపే
నీవు కనపడు
నాకు కావాలంటూ
నీవైపు చూస్తుంటే
కలలోనే చెలియ
నిజమౌత
నీవు చూసే చూపు
నేను దాచుకున్న
వెలుగే కాదా
నీవే నవ్వితే
నేను కోల్పోయిన
లోకమే కదా
నాలోన నీవే నిండి
నా చుట్టూ నీవే ఉండి
ఏ కధలోన నిన్నే చూస్తూ
కరిగిపోన
కురిలాయ్ కురిలాయ్
కురిలాయ్ కురిలాయ్
నడిరేతిరిలోన నూరేలైన
నా గుండె నిన్ను వెతికేనే
వెన్నెల చాయనై వచ్చి
మాయమై పోయిన ఆ మనిషిని
English Lyrics / Transliteration
Kurilaay Kurilaay
Nadiretirilōna nūrēlainā
Nā guṇḍe ninnu vetikēnē
Vennela chāyanai vacci
Māyamai pōyina ā maniṣini
Kurilaay Kurilaay
Kurilaay Kurilaay
Dikkulannī dāṭukoni
Nīkai vacce nēninkā
Oḍiyoḍiyai kūrcuṇṭā
Nī oḍi cēranā
Nālōna nīvē niṇḍi
Nā cuṭṭū nīvē uṇḍi
Ē kadhalōna ninnē cūstū
Karigipōna
Kurilaay Kurilaay
Kurilaay Kurilaay
Nadiretirilōna nūrēlainā
Nā guṇḍe ninnu vetikēnē
Vennela chāyanai vacci
Māyamai pōyina ā maniṣini
Man̄cu teralē nannu
Kappivēyumēmo
Kālaṁ tīrē lōpē
Nīvu kanapaḍu
Nāku kāvālaṇṭū
Nīvaipu cūstunnē
Kalalōnē celiya
Nijamautā
Nīvu cūsē cūpu
Nēnu dācukunnā
Velugē kādā
Nīvē navvitē
Nēnu kōlpōyina
Lokamē kadā
Nālōna nīvē niṇḍi
Nā cuṭṭū nīvē uṇḍi
Ē kadhalōna ninnē cūstū
Karigipōna
Kurilaay Kurilaay
Kurilaay Kurilaay
Nadiretirilōna nūrēlainā
Nā guṇḍe ninnu vetikēnē
Vennela chāyanai vacci
Māyamai pōyina ā maniṣini