Telugu Lyrics
ఎవరికీ ఈ దేశం సొంతం రా
ఎవరికోసం ఈ కన్నీళ్ళు
ఎవరికోసం ఈ రక్తపుటద్దాలు
ఎవ్వడికెవ్వడు బానిస
ఎవరికీ ఈ దేశం సొంతం రా
ఎవరికోసం ఈ కన్నీళ్ళు
ఎవరికోసం ఈ రక్తపుటద్దాలు
పాత చొక్కాకి కుట్టేసిన
కొత్త సూటులోన కొండంత దర్పం
ఎండనండని కళ్ళతో
చూస్తూ ఉంటే చంపేయాలంట
ఎవ్వడసలు మనిషంటూ
ఎవడసలు దేవుడంటూ
ఎవరికీ ఈ దేశం సొంతం రా
ఎవరికోసం ఈ కన్నీళ్ళు
ఎవరికోసం ఈ రక్తపుటద్దాలు
పోరాటాలే శాపమంటూ
పోరాటాలే పాపమంటూ
ఎవరికోసం ఈ కన్నీళ్ళు
ఎవరికోసం ఈ రక్తపుటద్దాలు
అడవి తల్లి ఒడిలో పుట్టిన
దొంగలకిక్కడ చట్టం లేదు
చావు తప్ప ఇంకో దారి లేదని
చూస్తూ ఉంటే చంపేయాలంట
ఎవ్వడికెవ్వడు బానిస
ఎవరికీ ఈ దేశం సొంతం రా
ఎవరికోసం ఈ కన్నీళ్ళు
ఎవరికోసం ఈ రక్తపుటద్దాలు
English Lyrics / Transliteration
Evariki ee desam sontham ra
Evarikosam ee kannillu
Evarikosam ee rakthapuddaalu
Evvadikevvadu baanisa
Evariki ee desam sontham ra
Evarikosam ee kannillu
Evarikosam ee rakthapuddaalu
Paatha chokkakki kuttesina
Kotha sootulona kondantha darpam
Endanandani kallatho
Choosthoo unte champayaalanta
Evvadasalu manishantu
Evvadasalu devudantu
Evariki ee desam sontham ra
Evarikosam ee kannillu
Evarikosam ee rakthapuddaalu
Porataale shaapamantu
Porataale paapamantu
Evarikosam ee kannillu
Evarikosam ee rakthapuddaalu
Adavi thalli odilo puttina
Donglakikkada chattam ledu
Chaavu thappa inkoka daari ledani
Choosthoo unte champayaalanta
Evvadikevvadu baanisa
Evariki ee desam sontham ra
Evarikosam ee kannillu
Evarikosam ee rakthapuddaalu