Telugu Lyrics
లోలోన దాచిన గాయం
వెన్నుపోటు ఈ కథలో
నా కథకిది విషాదం
ఎవరిని నమ్మను నేనింక
ఎవరినీ కూడను నేనింక
నమ్మిన ద్రోహం ఒకటే
అది చంపేస్తుంది నన్ను
స్నేహమంటే తెలియని
నీ నమ్మక ద్రోహంతో
బ్రతుకులో చేరిన కన్నీటి
పంటకి నేనేనా బాధితురాలిని
ఆశలన్నీ నాశనం
బ్రతుకంతా విషాదం
గతమంతా గాయాలె
భవితవ్యమే శూన్యం
గుండెలోతుల్లో దాచిన
ఒక విషాద కావ్యం
నేను ఒంటరి పయనం
నా కథకిదే అంతం
English Lyrics / Transliteration
Lolona dachina gayam
Vennupotu ee kathalo
Na kathakidi vishadam
Evarini nammanu neninka
Evarini koodanu neninka
Nammina droham okate
Adi champestundi nannu
Snehamante teliyani
Nee nammaka drohamto
Bratukulo cherina kanneti
Pantaki nene na badhituralini
Ashalanni nashanam
Bratukanta vishadam
Gatamanta gayale
Bhavitavyame shunyam
Gundelotullo dachina
Oka vishada kavyam
Nenu ontari payanam
Na kathakide antam