Telugu Lyrics
అరెరె రెరెరె
జాబిలమ్మను అడగకంటే
నా మనసున రాదులె
కనురెప్పల కదిలించకంటే
నీవు కనరాదులే
ఓటమి గెలుపుల ఆటలకే
పరుగెత్తకులె
రేపటిపై భయమునందు
నిదురపోకులె
అలుపులేని యాత్రనే
చేయబోయి
అడుగేస్తుంటే
ఆగేవాడెవడు
అదిరిపోయే కాలమే
మారాలోసుకుంటే
అడుగేస్తుంటే
ఆగేవాడెవడు
ఏదో ఒకటి చేద్దామని
మనసన్నది ఎగిరెగిరి
ఎటు పోతుందో తెలవక
అటు ఇటు వెతుకుతుంటే
మరింత దూరం వెళ్లకు
లోతు నీటిలో పడకు
ఒక అడుగు ముందుకేస్తే
అద్భుతమే కదా
జాబిలమ్మను అడగకంటే
నా మనసున రాదులె
కనురెప్పల కదిలించకంటే
నీవు కనరాదులే
ఒక నమ్మకం తోడుంటే
నింగి నేలను కలుపుతుంది
మన ధైర్యం తోడైతే
ఎంతైనా తెలుస్తుంది
అడుగేస్తే అన్నీ
నీవే చూసుకుంటావు
ఆగిపోతే ఒంటరివే
నీవు మిగిలిపోతావు
జాబిలమ్మను అడగకంటే
నా మనసున రాదులె
కనురెప్పల కదిలించకంటే
నీవు కనరాదులే
ఓటమి గెలుపుల ఆటలకే
పరుగెత్తకులె
రేపటిపై భయమునందు
నిదురపోకులె
అలుపులేని యాత్రనే
చేయబోయి
అడుగేస్తుంటే
ఆగేవాడెవడు
అదిరిపోయే కాలమే
మారాలోసుకుంటే
అడుగేస్తుంటే
ఆగేవాడెవడు
English Lyrics / Transliteration
Arre re rerere
Jaabilammanu adagakante
Naa manasuna raadule
Kanureppala kadilinchakante
Neevu kanaraadule
Otami gelupula aatalake
Parugeththakule
Repatipai bhayamunandu
Niduro pokule
Alupuleni yaatraney
Cheyaboyi
Adugesthunte
Aagevadevadu
Adiripoye kaalame
Maaraalosukunte
Adugesthunte
Aagevadevadu
Edho okati cheddamani
Manasannadi egirigiri
Etu pothundo thelavaka
Atu itu vethukuthunte
Marantha dooram vellaku
Lothu neetilo padaku
Oka adugu mundukesthe
Adbhuthame kada
Jaabilammanu adagakante
Naa manasuna raadule
Kanureppala kadilinchakante
Neevu kanaraadule
Oka nammakam thodunte
Ningi nelanu kaluputhundi
Mana dhairyam thodaithe
Entaina thelusthundi
Adugesthe anni
Neeve choosukuntaavu
Aagipothe ontarive
Neevu migilipothaavu
Jaabilammanu adagakante
Naa manasuna raadule
Kanureppala kadilinchakante
Neevu kanaraadule
Otami gelupula aatalake
Parugeththakule
Repatipai bhayamunandu
Niduro pokule
Alupuleni yaatraney
Cheyaboyi
Adugesthunte
Aagevadevadu
Adiripoye kaalame
Maaraalosukunte
Adugesthunte
Aagevadevadu