Telugu Lyrics
నా మనసులో ఉంది నీ రూపం
హార్ట్ బ్రేక్ ఓహ్ హార్ట్ బ్రేక్
నా ఊపిరిలో ఉంది నీ నామం
నీ వెంట పడి వెంట పడి
ఏమైపోతున్నానో
నీకై నేను నేనై లేనో
వెంట పడి వెంట పడి
ఏమైపోతున్నానో
నీకై నేను నేనై లేనో
హార్ట్ బ్రేక్ ఓహ్ హార్ట్ బ్రేక్
నా మనసులో ఉంది నీ రూపం
హార్ట్ బ్రేక్ ఓహ్ హార్ట్ బ్రేక్
నా ఊపిరిలో ఉంది నీ నామం
వెన్నెలలో నడిచే నీ నడకే
హృదయానికి దయ చేసె
మెత్తని నీ నవ్వే
మరుమల్లిక పూసె
నీ కళ్ళల్లోన మెరుపు
మనసంతా చిలిపి
నీ చెలిమిలోని తీరు
నాలోన అలజడి
గాలిలోన తేలే నా గుండె
నువ్వేగ నీకై
మెల్ల మెల్లగ కరిగే నా పెదవి
నువ్వేగ నాకై
హార్ట్ బ్రేక్ ఓహ్ హార్ట్ బ్రేక్
నా మనసులో ఉంది నీ రూపం
హార్ట్ బ్రేక్ ఓహ్ హార్ట్ బ్రేక్
నా ఊపిరిలో ఉంది నీ నామం
నీ వెంట పడి వెంట పడి
ఏమైపోతున్నానో
నీకై నేను నేనై లేనో
వెంట పడి వెంట పడి
ఏమైపోతున్నానో
నీకై నేను నేనై లేనో
నీవే నాకు సర్వస్వం
మరి నీవు లేని లోకం
ఊహించలేకున్నా
నీ పాటే నా శ్వాస
నీ మాటలే నా ఊహ
ఇంకా జీవించలేకున్నా
నాలోనే దాచిన
నా ప్రేమను తెచ్చి
నీ చెంతనే ఉంచే
ఓ క్షణమా
నీ తోడుకోరి
నాలోన ఉన్న
అందమంతా నేనే
నీకే ఇస్తా
హార్ట్ బ్రేక్ ఓహ్ హార్ట్ బ్రేక్
నా మనసులో ఉంది నీ రూపం
హార్ట్ బ్రేక్ ఓహ్ హార్ట్ బ్రేక్
నా ఊపిరిలో ఉంది నీ నామం
నీ వెంట పడి వెంట పడి
ఏమైపోతున్నానో
నీకై నేను నేనై లేనో
వెంట పడి వెంట పడి
ఏమైపోతున్నానో
నీకై నేను నేనై లేనో
English Lyrics / Transliteration
Naa manasulo undi nee roopam
Heart break oh heart break
Naa oopirilo undi nee naamam
Nee venta padi venta padi
Emipotunnano
Neekai nenu nenai leno
Venta padi venta padi
Emipotunnano
Neekai nenu nenai leno
Heart break oh heart break
Naa manasulo undi nee roopam
Heart break oh heart break
Naa oopirilo undi nee naamam
Vennelalo nadiche nee nadake
Hrudayaniki daya chese
Mettani nee navve
Marumallika poose
Nee kallalona merupu
Manasantha chilipi
Nee chelimiloni theeru
Naalona alajadi
Gaalilona thele naa gunde
Nuvvega neekai
Mella mellaga karige naa pedavi
Nuvvega naakai
Heart break oh heart break
Naa manasulo undi nee roopam
Heart break oh heart break
Naa oopirilo undi nee naamam
Nee venta padi venta padi
Emipotunnano
Neekai nenu nenai leno
Venta padi venta padi
Emipotunnano
Neekai nenu nenai leno
Neeve naaku sarvasvam
Mari neevu leni lokam
Oohinchalepukuna
Nee paate naa swasa
Nee maataley naa ooha
Inka jeevinchalepukuna
Naalone daachina
Naa premanu techhi
Nee chenthaney unche
O kshanama
Nee thodukori
Naalona unna
Andhamantha nene
Neeke istaa
Heart break oh heart break
Naa manasulo undi nee roopam
Heart break oh heart break
Naa oopirilo undi nee naamam
Nee venta padi venta padi
Emipotunnano
Neekai nenu nenai leno
Venta padi venta padi
Emipotunnano
Neekai nenu nenai leno