Telugu Lyrics
అనాచీవినీనా
అనాచీవినీనా
నీ ఊపిరేమో నా శ్వాసలో
నా దీవెనే నీ గాలిలో
నా ఊహలే నీ కళ్ళలో
నీ దారులే నా దారులో
నీ ఊపిరేమో నా శ్వాసలో
నా దీవెనే నీ గాలిలో
నా ఊహలే నీ కళ్ళలో
నీ దారులే నా దారులో
అనాచీవినీనా
అనాచీవినీనా
అనాచీవినీనా
ఏ కాలమేమన్నా
ఏ ఏడూ నిన్నన్నా
నీతోడుంటే చాలు
నాకు రేపే కళ్ళు
జనమేమన్నా
జోరెమై వచ్చినా
నీ తోడుంటే చాలు
నడిచే దారెంతో
నీ ఊపిరేమో నా శ్వాసలో
నా దీవెనే నీ గాలిలో
నా ఊహలే నీ కళ్ళలో
నీ దారులే నా దారులో
అనాచీవినీనా
అనాచీవినీనా
అనాచీవినీనా
ఒక కలలా వున్నా
ఒక వలలా అన్నా
నువ్వే నా లోకం
భువనమే నువ్వే
మన సేమన్నా
మొదలే నువ్వన్నా
నీతోడై నిలిచా
నేనెంతో ధన్యుడ
నీ ఊపిరేమో నా శ్వాసలో
నా దీవెనే నీ గాలిలో
నా ఊహలే నీ కళ్ళలో
నీ దారులే నా దారులో
అనాచీవినీనా
అనాచీవినీనా
అనాచీవినీనా
English Lyrics / Transliteration
Anachivineena
Anachivineena
Nee oopiremo naa swasalo
Naa deevene nee gaalilo
Naa ooohale nee kallalo
Nee daarule naa daarulo
Nee oopiremo naa swasalo
Naa deevene nee gaalilo
Naa ooohale nee kallalo
Nee daarule naa daarulo
Anachivineena
Anachivineena
Anachivineena
E kaalamemanna
E edoo ninnanna
Neethodunte chaalu
Naaku repe kallu
Janame manna
Joremai vachina
Nee thodunte chaalu
Nadiche daarentho
Nee oopiremo naa swasalo
Naa deevene nee gaalilo
Naa ooohale nee kallalo
Nee daarule naa daarulo
Anachivineena
Anachivineena
Anachivineena
Oka kalala vunnna
Oka valala anna
Nuvve naa lokam
Bhuvaname nuvve
Mana semanna
Modale nuvanna
Neethodai nilicha
Nenentho dhanyuda
Nee oopiremo naa swasalo
Naa deevene nee gaalilo
Naa ooohale nee kallalo
Nee daarule naa daarulo
Anachivineena
Anachivineena
Anachivineena