Telugu Lyrics
ఓ నా ప్రేమ లాలన
ఓ నా ప్రేమ లాలన
ఓ నా ప్రేమ లాలన
ఓ నా ప్రేమ లాలన
ఓ నా ప్రేమ లాలన
ఓ నా ప్రేమ లాలన
ఓ నా ప్రేమ లాలన
నీ చూపులో మాయ ఏదో
మెల్లగ నాలో దావానం
నీ మాటలో మౌనం ఏదో
మెల్లగ నాలో రాగం
ఓ నా ప్రేమ లాలన
ఓ నా ప్రేమ లాలన
ఓ నా ప్రేమ లాలన
ఓ నా ప్రేమ లాలన
చిరుగాలి సవ్వడులు
నీవేమో నీవేమో
పులకించే తనువులో
నాలో ఏదో ఏదో
నీ నవ్వులో దాగిన
సౌందర్యం చూశాను
నీ కళ్ళలో మెరిసిన
ఆనందం గుర్తించాను
ఓ నా ప్రేమ లాలన
ఓ నా ప్రేమ లాలన
ఓ నా ప్రేమ లాలన
ఓ నా ప్రేమ లాలన
మాటలకందని
బాసల్లో మాట్లాడుకున్నాం
ప్రేమలోనే మునిగి
లోకాలే మరిచాం
హృదయాన తెలిపిన
హర్షం మది నిలిచింది
క్షణమైనా విడిపోని
బంధమే కలిసింది
ఓ నా ప్రేమ లాలన
ఓ నా ప్రేమ లాలన
ఓ నా ప్రేమ లాలన
ఓ నా ప్రేమ లాలన
ఓ నా ప్రేమ లాలన
ఓ నా ప్రేమ లాలన
ఓ నా ప్రేమ లాలన
ఓ నా ప్రేమ లాలన
English Lyrics / Transliteration
O naa prema Lalana
O naa prema Lalana
O naa prema Lalana
O naa prema Lalana
O naa prema Lalana
O naa prema Lalana
O naa prema Lalana
Nee choopulo maaya edho
Mellaga naalo daavaanam
Nee maatalo mounam edho
Mellaga naalo raagam
O naa prema Lalana
O naa prema Lalana
O naa prema Lalana
O naa prema Lalana
Chirugaali savvadulu
Neevemo neevemo
Pulakinche tanuvulo
Naalo edho edho
Nee navvulo daagina
Soundaryam choosanu
Nee kallalo merisina
Aanandam gurtinchanu
O naa prema Lalana
O naa prema Lalana
O naa prema Lalana
O naa prema Lalana
Maatalakandani
Baashallo maatladukunnam
Premalone munigi
Lokaale maricham
Hrudayaana telipina
Harsham madi nilichindi
Kshanamainaa vidiponi
Bandhame kalisindi
O naa prema Lalana
O naa prema Lalana
O naa prema Lalana
O naa prema Lalana
O naa prema Lalana
O naa prema Lalana
O naa prema Lalana
O naa prema Lalana