Telugu Lyrics
అల్లిబిల్లిగా అల్లిబిల్లిగా
మొదలాయెనే రచ్చ బండి
ముందు వెనక ముందు వెనక
కన్నెరుపాయె కాటేసే రక్కసి
చేతులు చాపింది బంధించని
పట్ట పగలే కదిలే దెయ్యం
పక్కనే నిలిచే నేస్తం
అడుగడుగున అడవి రేగి
అల్లిబిల్లిగా అల్లిబిల్లిగా
మొదలాయెనే రచ్చ బండి
ముందు వెనక ముందు వెనక
మెల్లమెల్లగా మాయతో
చెలియా నువ్వే మాయమాయే
కొంచెం కొంచెం కలలతో
కవ్వించే మారాటం
కన్నెరుపాయె కాటేసే రక్కసి
చేతులు చాపింది బంధించని
పట్ట పగలే కదిలే దెయ్యం
పక్కనే నిలిచే నేస్తం
అడుగడుగున అడవి రేగి
అల్లిబిల్లిగా అల్లిబిల్లిగా
మొదలాయెనే రచ్చ బండి
ముందు వెనక ముందు వెనక
English Lyrics / Transliteration
Allibilliga allibilliga
Modalayene raccha bandi
Mundu venaka mundu venaka
Kann yerupaaye kaatese rakkasi
Chethulu chaapindi bandhinchani
Patta pagale kadile deyyam
Pakkane niliche nestham
Adugaduguna adavi regi
Allibilliga allibilliga
Modalayene raccha bandi
Mundu venaka mundu venaka
Mellamellaga maayatho
Cheliya nuvve maayamaaye
Konchem konchem kalalatho
Kavvinche maaraatam
Kann yerupaaye kaatese rakkasi
Chethulu chaapindi bandhinchani
Patta pagale kadile deyyam
Pakkane niliche nestham
Adugaduguna adavi regi
Allibilliga allibilliga
Modalayene raccha bandi
Mundu venaka mundu venaka