Telugu Lyrics
ఆ కాళీ
బగ్ బగ్గున పారే
ఆ కాళీ
వడగళ్ళ వానలా
పిడుగుల పాటలా
తలకెత్తుతుంది
మన కాళీ
అగ్గిరవ్వల మోమో
చెమట చుక్కల దోమో
బతుకునెప్పుడు బేరం
ఆ కాళీ
రక్తపు చుక్కల మోమో
నరాల ఉక్కుదోమో
తొలిసారి పుట్టుకొచ్చే
శంఖం మోగే కాళీ
చీకటిలో ఒక దీపం
తిరుగుతున్నది
రాత్రిలొని ఒక రూపం
తెలిసివచ్చింది
కాళీ.. కాళీ..
మన కాళీ..
కాళీ.. కాళీ..
మన కాళీ..
అన్నం లేకనే
పసికందులు చచ్చిన
పొట్ట కడుపు కోత
గుండెల్లో గుచ్చుకుంది
దూరపు కొండల
మాయలో తప్పిన
కన్నతల్లి కన్నీళ్లే
గంగలో కలిసింది
అది కసిగా మారుద్ది
శక్తిగా మారుద్ది
మళ్ళీ పుడుతుంది
మన కాళీ
చీకటిలో ఒక దీపం
తిరుగుతున్నది
రాత్రిలొని ఒక రూపం
తెలిసివచ్చింది
కాళీ.. కాళీ..
మన కాళీ..
కాళీ.. కాళీ..
మన కాళీ..
గర్జించు
రమ్మను
పిడుగు పడలె
కాలమెదురౌ
భయం తోక తొక్కి
ఎగిరి దూకు
ధైర్యముంటే
బయట పెట్టు
నిన్ను నువ్వె
గుర్తుతెచ్చుకో
అడుగడుగునా
నీడై నిలిచే
రక్త సంబంధం
తొలగేనన్నా
బలమెంత
నీకుంటే
ఆ దేవుడే
లేచి వచ్చు
కదిలే
బండరాయి
గొంతులో
అన్నం
రాని
కాళీ..
చీకటిలో ఒక దీపం
తిరుగుతున్నది
రాత్రిలొని ఒక రూపం
తెలిసివచ్చింది
కాళీ.. కాళీ..
మన కాళీ..
కాళీ.. కాళీ..
మన కాళీ..
English Lyrics / Transliteration
Aa Kaali
Bag bugguna paare
Aa Kaali
Vadagalla vaanala
Pidugula paatala
Talakettuthundi
Mana Kaali
Aggiravvala momo
Chemata chukkala domo
Batukunepudu beram
Aa Kaali
Rakthapu chukkala momo
Narala ukkudomo
Tolisari puttukoche
Shankham mage Kaali
Cheekatilo oka deepam
Tiruguthunnadi
Rathriloni oka roopam
Telisivacchindi
Kaali.. Kaali..
Mana Kaali..
Kaali.. Kaali..
Mana Kaali..
Annam lekane
Pasikandulu chachina
Potta kadupu kota
Gundello guchukunnadi
Duraapu kondala
Mayalo thappina
Kannathalli kanneelle
Gangalo kalisindi
Adi kasiga maaruddi
Shakthiga maaruddi
Malli pudutundi
Mana Kaali
Cheekatilo oka deepam
Tiruguthunnadi
Rathriloni oka roopam
Telisivacchindi
Kaali.. Kaali..
Mana Kaali..
Kaali.. Kaali..
Mana Kaali..
Garjinchu
Rammanu
Pidugu padale
Kaalam edurau
Bhayam thoka thokki
Egiri dooku
Dhairyumunte
Bayata pettu
Ninnu nuvve
Gurtutechukko
Adugaduguna
Needai niliche
Raktha sambandham
Tolagenanna
Balam entha
Neekunte
Aa devude
Lechi vachu
Kadile
Bandarayi
Gontulo
Annam
Rani
Kaali..
Cheekatilo oka deepam
Tiruguthunnadi
Rathriloni oka roopam
Telisivacchindi
Kaali.. Kaali..
Mana Kaali..
Kaali.. Kaali..
Mana Kaali..