Telugu Lyrics
రెక్కలొచ్చి ఎగిరిన
నీలి నీలి ఆకాశం అంచు అంచు చేరినా
నిన్నె కోరి వలచినా
ఒకటే లోకం ఒకటి నువ్వే
నా కథలోన నువ్వే
అందమైన నీ ఊసే
మదిలోన మోసే
కన్నులకెన్నడూ లేని
మెరుపు తాకి మెరిసిన
హృదయమే సంతోషమె
పలికే ఒక తీపి రాగం
చెవిలోన చేరిన
ఏదో మాయ చేసెలే
ఒకటే లోకం ఒకటి నువ్వే
నా కథలోన నువ్వే
అందమైన నీ ఊసే
మదిలోన మోసే
మనుగడంతా నీకై
నా గమ్యమంతా నీతో
నా జీవితం నీకే
ఓ ప్రియతమా
ఒకటే లోకం ఒకటి నువ్వే
నా కథలోన నువ్వే
అందమైన నీ ఊసే
మదిలోన మోసే
మొదటిసారి గుండెల్లో
కొత్త తాళం వేసిన
ఒక్క క్షణం మగతలో
కరిగిపోయె నీలో
ఇంతలోకమైనా
నీ సన్నిధిలోనే
ఒకటే లోకం ఒకటి నువ్వే
నా కథలోన నువ్వే
అందమైన నీ ఊసే
మదిలోన మోసే
English Lyrics / Transliteration
Rekkalochi egirina
Neeli neeli aakaasham anchu anchu cherina
Ninne kori valachina
Okate lokam okati nuvve
Naa kathalona nuvve
Andamaina nee oose
MadilOna mose
Kannulakennadu leni
Merupu taaki merisina
Hrudayame santoshamé
Palike oka teepi raagam
Chevilona cherina
EdO maaya chesele
Okate lokam okati nuvve
Naa kathalona nuvve
Andamaina nee oose
MadilOna mose
Manugadantha neekai
Naa gamyamantha neetho
Naa jeevitham neeke
O priyatama
Okate lokam okati nuvve
Naa kathalona nuvve
Andamaina nee oose
MadilOna mose
Modatisaari gundello
Kotta taalam vesina
Okka kshanam magathalo
Karigipoye neelo
IntalOkamainaa
Nee sannidhiloné
Okate lokam okati nuvve
Naa kathalona nuvve
Andamaina nee oose
MadilOna mose