Telugu Lyrics
మనసే రమ్మన్నదే
నీ కనులే మెరుపు తీగై
నన్ను లాగేస్తుందే
చెంగు చెంగాం
ఏంతా చూడ చకందే
మనసే రమ్మన్నదే
నీ కనులే మెరుపు తీగై
నన్ను లాగేస్తుందే
ఒకటే ధ్యాస నీపై
ఎద లోన వేస నీకై
తడబడుతుంది గుండె
తడి చెమటతో
చెంగు చెంగాం
ఏంతా చూడ చకందే
మనసే రమ్మన్నదే
నీ కనులే మెరుపు తీగై
నన్ను లాగేస్తుందే
నువ్వే నాలో
నువ్వే నాలో
నువ్వే నాలో
ఉన్నావే
ఒకటే ధ్యాస నీపై
ఎద లోన వేస నీకై
తడబడుతుంది గుండె
తడి చెమటతో
ఏంతా చూడ చకందే
మనసే రమ్మన్నదే
నీ కనులే మెరుపు తీగై
నన్ను లాగేస్తుందే
ఎంత చూడా చకందే
మనసు రమ్మన్నదే
నీ కనులే మెరుపు తీగై
నన్ను లాగేస్తుందే
English Lyrics / Transliteration
Manase rammanney
Nee kanule merupu theegai
Nannu laagesthundey
Chengu chengaan
Entha choodaa chakandey
Manase rammanney
Nee kanule merupu theegai
Nannu laagesthundey
Okate dhyasa neepai
Eda lona ves neekai
Thadabaduthundhi gunde
Thadi chematho
Chengu chengaan
Entha choodaa chakandey
Manase rammanney
Nee kanule merupu theegai
Nannu laagesthundey
Nuvvey naalo
Nuvvey naalo
Nuvvey naalo
Unnaave
Okate dhyasa neepai
Eda lona ves neekai
Thadabaduthundhi gunde
Thadi chematho
Entha choodaa chakandey
Manase rammanney
Nee kanule merupu theegai
Nannu laagesthundey