Telugu Lyrics
నువ్వే కదరా లైఫ్
అంతలో నేనొక డ్రీమ్
లోపలికైనా రా
పగడాల పెదవులతొ
పలికే ఓ ముద్దులతొ
ఏదో మాయ చేసావే
నీ చూపులతొ
నా గుండెల్లో ఏదో
రేపేస్తున్నావే
నా గెలుపు నీవే
నా ఓటమికీ నీవే
పిల్లా పిక్చర్ పర్ఫెక్ట్
నువ్వే కదరా లైఫ్
అంతలో నేనొక డ్రీమ్
లోపలికైనా రా
ఓ వయ్యారమైన
ఓ అచ్చమైన
అందాల రాణివి
నువ్వేగా
అందరిలో నిన్నే
నేను చూసుకుంట
మనసిచ్చా నీకే
ఈ క్షణం
ఏంటో ఈ ఫీలింగ్
ఎటో ఈ ఫ్లైయింగ్
నీతో పయనించ
మనసొచ్చె
పిల్లా పిక్చర్ పర్ఫెక్ట్
నువ్వే కదరా లైఫ్
అంతలో నేనొక డ్రీమ్
లోపలికైనా రా
English Lyrics / Transliteration
Nuvve Kadara Life
Anthalo Nenoka Dream
Lopalikaina Raa
Pagadala Pedavulatho
Palike O Muddulatho
Edo Maaya Chesave
Nee Choopulatho
Na Gundello Edo
Repestunnave
Na Gelupu Neeve
Na Otamiki Neeve
Pilla Picture Perfect
Nuvve Kadara Life
Anthalo Nenoka Dream
Lopalikaina Raa
O Vayyaramaina
O Achamaina
Andala Ranivi
Nuvvega
Andarilo Ninne
Nenu Chusukunta
Mananischaa Neeke
Ee Kshanam
Ento Ee Feeling
Eto Ee Flying
Neetho Payaninch
Manasocche
Pilla Picture Perfect
Nuvve Kadara Life
Anthalo Nenoka Dream
Lopalikaina Raa