Telugu Lyrics
యాలాయాలా యా యా యా
యాలాయాలా యా యా యా
యాలాయాలా యా యా యా
అదిగో ఆకాశం లోంచి
అందాల దేవత దిగింది
నడిరేతిరి చుక్కలన్ని
నా గుండెల్లో కొలువుంది
చూపులతోనే కవ్విస్తుంది
మేనుతోనే లాగేస్తుంది
నవ్వుతోనే మాయ చేస్తుంది
వెన్నెలని కుమ్మరిస్తుంది
యాలాయాలా యా యా యా
యాలాయాలా యా యా యా
యాలాయాలా యా యా యా
యాలాయాలా యా యా యా
తన కోసమే ఈ లోకం
అనిపించేలా చేస్తుంది
తను నవ్వితే ఈ ప్రపంచం
రయ్ రయ్ రయ్ మంటుంది
మనసుతోనే ప్రేమించి
మధురంగా నన్ను మీటి
నన్ను కరిగించుకుంది
నా ఒడిలో ఒదిగిపోయింది
యాలాయాలా యా యా యా
యాలాయాలా యా యా యా
యాలాయాలా యా యా యా
యాలాయాలా యా యా యా
అదిగో ఆకాశం లోంచి
అందాల దేవత దిగింది
నడిరేతిరి చుక్కలన్ని
నా గుండెల్లో కొలువుంది
చూపులతోనే కవ్విస్తుంది
మేనుతోనే లాగేస్తుంది
నవ్వుతోనే మాయ చేస్తుంది
వెన్నెలని కుమ్మరిస్తుంది
యాలాయాలా యా యా యా
యాలాయాలా యా యా యా
యాలాయాలా యా యా యా
యాలాయాలా యా యా యా
English Lyrics / Transliteration
Yaala yaala ya ya ya
Yaala yaala ya ya ya
Yaala yaala ya ya ya
Adigo aakaasham lonchi
Andaala devata digindi
Nadirethiri chukkalaanni
Naa gundello koluvundi
Choopulathone kavvistundi
Menuthone laagestundi
Navvuthone maaya chestundi
Vennelanini kummaristundi
Yaala yaala ya ya ya
Yaala yaala ya ya ya
Yaala yaala ya ya ya
Yaala yaala ya ya ya
Tana kosame ee lokam
Anipinchelaa chestundi
Tanu navvithe ee prapancham
Ray ray ray mantundi
Manasuthoone preminchi
Madhuranga nannu meeti
Nannu kariginchukundi
Naa odilo odigipoyindi
Yaala yaala ya ya ya
Yaala yaala ya ya ya
Yaala yaala ya ya ya
Yaala yaala ya ya ya
Adigo aakaasham lonchi
Andaala devata digindi
Nadirethiri chukkalaanni
Naa gundello koluvundi
Choopulathone kavvistundi
Menuthone laagestundi
Navvuthone maaya chestundi
Vennelanini kummaristundi
Yaala yaala ya ya ya
Yaala yaala ya ya ya
Yaala yaala ya ya ya
Yaala yaala ya ya ya