Telugu Lyrics
నాకోసం వెయిటింగ్ లో ఉన్నావా
బేబీ వోంట్ యూ టెల్ మీ
నన్ను నీవు మిస్ అవుతున్నావా
నా నీలి కళ్ళలో నువ్వే
నా దారికే నువ్వే
నా గుండెలో నువ్వే
నా ఊపిరి నువ్వే
నా ప్రాణం నువ్వే
నా లోకం నువ్వే
నా సర్వం నువ్వే
నిజం నువ్వే
ఓ ప్రేమా..
నీతోనే జీవితం
ఓ ప్రేమా..
కావాలి నీ సాయం
బేబీ వోంట్ యూ టెల్ మీ
నాకోసం వెయిటింగ్ లో ఉన్నావా
బేబీ వోంట్ యూ టెల్ మీ
నన్ను నీవు మిస్ అవుతున్నావా
నా నీలి కళ్ళలో నువ్వే
నా దారికే నువ్వే
నా గుండెలో నువ్వే
నా ఊపిరి నువ్వే
నా ప్రాణం నువ్వే
నా లోకం నువ్వే
నా సర్వం నువ్వే
నిజం నువ్వే
ఈ క్షణం లో నీతో నేను
ఈ క్షణం లో నువ్వు నాతో
కాలం ఆగితే ఎంత బాగుండు
నీ నవ్వులో ఓ మాధుర్యం
నీ చూపులో ఓ మాయాజాలం
నీతో నడిచే దారిలో
పువ్వులన్నీ పూసినట్లు
నా దారికే నువ్వే
నా గుండెలో నువ్వే
నా ఊపిరి నువ్వే
నా ప్రాణం నువ్వే
నా లోకం నువ్వే
నా సర్వం నువ్వే
నిజం నువ్వే
బేబీ వోంట్ యూ టెల్ మీ
నాకోసం వెయిటింగ్ లో ఉన్నావా
బేబీ వోంట్ యూ టెల్ మీ
నన్ను నీవు మిస్ అవుతున్నావా
English Lyrics / Transliteration
Naakosam waiting lo unnava
Baby wont you tell me
Nannu neevu miss avuthunnava
Naa neeli kallalo nuvve
Naa daarike nuvve
Naa gundelo nuvve
Naa oopiri nuvve
Naa praanam nuvve
Naa lokam nuvve
Naa sarvam nuvve
Nijam nuvve
O prema..
Neethone jeevitham
O prema..
Kaavali nee saayam
Baby wont you tell me
Naakosam waiting lo unnava
Baby wont you tell me
Nannu neevu miss avuthunnava
Naa neeli kallalo nuvve
Naa daarike nuvve
Naa gundelo nuvve
Naa oopiri nuvve
Naa praanam nuvve
Naa lokam nuvve
Naa sarvam nuvve
Nijam nuvve
Ee kshanam lo neetho nenu
Ee kshanam lo nuvvu naatho
Kaalam aagithe entha baagundu
Nee navvulo o madhuryam
Nee choopulo o maayajaalam
Neetho nadiche daarilo
Puvvulanni poosinatlu
Naa daarike nuvve
Naa gundelo nuvve
Naa oopiri nuvve
Naa praanam nuvve
Naa lokam nuvve
Naa sarvam nuvve
Nijam nuvve
Baby wont you tell me
Naakosam waiting lo unnava
Baby wont you tell me
Nannu neevu miss avuthunnava