Telugu Lyrics
అందరిలో నే ఒంటరిగా అలసిపోయి ఉన్నా
ఎవరికైనా ఏం తెలిసేది నా కథే వింత
నాన్న తను లేని జీవితం ఒక శూన్యమే ఇక
ఇలాగే సాగుతుంటే మళ్ళీ రేపొస్తుందా
ఇంకెవరైనా దీపిస్తారా దారి ఇక
నాలోన ఏదో అడుగుతోంది నాకేం కావాలి
చల్లగుండాలి నా చుట్టూ పక్కలంతా
లోలోన ఏవో కలతలు రేగుతున్నాయే
పగలే కలలై కరిగి పోతున్నాయే
ఈ పిచ్చి మనసు ఏం కోరుకుంటున్నదే
ఈ లోకం నన్ను అర్ధం చేసుకోలేదే
ఆశలేవో ఆగిపోయి, ఊపిరంటూ మిగిలే
ఎంత దాచినా కన్నీరే, ఒలికిపోతుందే
మౌనమే ఒక గళం అయ్యి, గోల గోల చేస్తా
ఎవరికేమి తెలిసేది, లోలోన నేనున్నా
గుండెలోన గాయాలన్నీ, మాయమవ్వాలి
ఈ బాధలన్నీ, వదిలి వెళ్ళాలి
లోలోన ఏవో కలతలు రేగుతున్నాయే
పగలే కలలై కరిగి పోతున్నాయే
ఈ పిచ్చి మనసు ఏం కోరుకుంటున్నదే
ఈ లోకం నన్ను అర్ధం చేసుకోలేదే
English Lyrics / Transliteration
Andarilō nē oṇṭarigā alasipōyi unnā
Evarikainā ēṁ telisēdi nā kathē vinta
Nānnna tanu lēni jīvitaṁ oka śūnyamē ika
Ilāgē sāgutunṭē maḷḷī rēpostundā
Iṅkēvarainā dīpistārā dāri ika
Nālōna ēdō aḍugutōndi nākēṁ kāvāli
Callagundāli nā cuṭṭū pakkalantā
Lōlōna ēvō kalatalu rēgutunnāyē
Pagālē kalalai karigi pōtunnāyē
Ī picci manasu ēṁ kōrukuṇṭunnadē
Ī lōkaṁ nannu ardhaṁ cēsukōlēdē
Āśalēvō āgipōyi, ūpiranṭū migilē
Eṇta dācinā kannīrē, olikipōtundē
Maunamē oka gaḷaṁ ayyi, gōla gōla cēstā
Evarikēmi telisēdi, lōlōna nēnunnā
Guṇḍelōna gāyālanṇi, māyamavvāli
Ī bādhalannī, vadili veḷḷāli
Lōlōna ēvō kalatalu rēgutunnāyē
Pagālē kalalai karigi pōtunnāyē
Ī picci manasu ēṁ kōrukuṇṭunnadē
Ī lōkaṁ nannu ardhaṁ cēsukōlēdē