Telugu Lyrics
ఒంటి చేతితో ఒడిసి పట్టి
నే కదిలి వస్తే నీ ఒంట్లో
నరాలు అన్నీ ఝల్లు మన్నాయా
చిట్టి పొట్టి కొండల్లో
చిలిపి కోరికల్లో
దూది పింజలా తేలుతుంటే
నీ ఒంట్లో పువ్వుల్లా విరబూసాయా
ఓ వయ్యారి భామ
నీ ఒళ్ళంతా దోమ
చీమలదండులా చుట్టుముట్టి
చూస్తున్నానులే
ఓ మత్తు వయసు
నీ సొంత కసు
చిటికెన వేలే నా చేతికి
ఇవ్వగలవా
నాకోసమే పుట్టావా
అందగత్తె
నాకోసమే నవ్వావా
సింగారమా
నీ కళ్ళు కాటుక
బొట్లు చూడు
నా గుండెలో రాయి
పెట్టి ఆడే
కోనసీమ కొబ్బరి బొండం
ఒంటి చేతితో ఒడిసి పట్టి
నే కదిలి వస్తే నీ ఒంట్లో
నరాలు అన్నీ ఝల్లు మన్నాయా
చిట్టి పొట్టి కొండల్లో
చిలిపి కోరికల్లో
దూది పింజలా తేలుతుంటే
నీ ఒంట్లో పువ్వుల్లా విరబూసాయా
మాయ లాంటిదానా
మబ్బు చాటు చందమామా
నా చేతిలో నీ మువ్వ
నాట్యమాడనా
బయట వడ్డీ లంక
బంగారమంటే
దొంగలించి నీ ఒడిలో
దాచనా
ఈ ఒళ్ళు నాదంటున్నా
కళ్ళతో నన్ను
ఆకలేసి వేస్తుంటే
చూస్తున్నా
నా కోసమే పుట్టావా
అందగత్తె
నా కోసమే నవ్వావా
సింగారమా
నీ కళ్ళు కాటుక
బొట్లు చూడు
నా గుండెలో రాయి
పెట్టి ఆడే
కోనసీమ కొబ్బరి బొండం
ఒంటి చేతితో ఒడిసి పట్టి
నే కదిలి వస్తే నీ ఒంట్లో
నరాలు అన్నీ ఝల్లు మన్నాయా
చిట్టి పొట్టి కొండల్లో
చిలిపి కోరికల్లో
దూది పింజలా తేలుతుంటే
నీ ఒంట్లో పువ్వుల్లా విరబూసాయా
English Lyrics / Transliteration
Onti Chetitho Odissi Patti
Ne Kadili Vasthe Nee Ontlo
Naralu Anni Jhallu Mannaya
Chitti Potti Kondallo
Chilipi Korikallo
Doodi Pinjala Telutunte
Nee Ontlo Puvvulla Viraboosaya
O Vayyari Bhama
Nee Ollantha Doma
Chimaladandula Chuttumutti
Choostunnanele
O Maththu Vayasu
Nee Sontha Kasu
Chitikena Vale Naa Chetiki
Ivvalava
Naakosame Puttava
Andagatte
Naakosame Navva
Singarama
Nee Kallu Katuka
Bottlu Choodu
Naa Gundelo Raayi
Petti Aade
Kona Seema Kobbari Bondam
Onti Chetitho Odissi Patti
Ne Kadili Vasthe Nee Ontlo
Naralu Anni Jhallu Mannaya
Chitti Potti Kondallo
Chilipi Korikallo
Doodi Pinjala Telutunte
Nee Ontlo Puvvulla Viraboosaya
Maya Lantidana
Mabbu Chatu Chandamama
Naa Chetilo Nee Muvva
Natyamadana
Bayata Vaddi Lanka
Bangaramante
Dhongalinchi Nee Odilo
Daachana
Ee Ollu Naaduntunna
Kallatho Nannu
Aakalesi Vestunte
Choostunna
Naa Kosame Puttava
Andagatte
Naa Kosame Navva
Singarama
Nee Kallu Katuka
Bottlu Choodu
Naa Gundelo Raayi
Petti Aade
Kona Seema Kobbari Bondam
Onti Chetitho Odissi Patti
Ne Kadili Vasthe Nee Ontlo
Naralu Anni Jhallu Mannaya
Chitti Potti Kondallo
Chilipi Korikallo
Doodi Pinjala Telutunte
Nee Ontlo Puvvulla Viraboosaya