Telugu Lyrics
నీతో పాటు నడిచిన
ఏడేళ్ల బంధం
ఎటు తేలేనో
ఏమైపోయిన
ఈ మనసు లోకం
ఒక సాయంకాలం
ఒక ప్రేమ పాఠం
చెప్పిన నీకే
వందనం
కాలంతో పడి
కన్నులకు కనబడనీ
కన్నీళ్లే కనులలో
ఆగవు కద
కాలంతో పడి
కన్నులకు కనబడనీ
కన్నీళ్లే కనులలో
ఆగవు కద
మేకో దండం
నీతో పాటు నడిచిన
ఏడేళ్ల బంధం
ఎటు తేలేనో
ఏమైపోయిన
ఈ మనసు లోకం
చిన్నారి నా చిట్టి
చిలిపి నీ నవ్వులు
నన్ను విడలేవు
కంటికి కనపడవు
ఏడేళ్ల నా స్నేహం
ఎటో వెళ్ళిపోయింది
ఏ కారణం లేకుండా
నేనేం చేయలేని
ఏమైపోయిన
ఈ మనసు లోకం
మేకో దండం
నీతో పాటు నడిచిన
ఏడేళ్ల బంధం
ఎటు తేలేనో
ఏమైపోయిన
ఈ మనసు లోకం
English Lyrics / Transliteration
Neetho paatu nadichina
Edella bandham
Etu theleno
Emayipoyina
Ee manasu lokam
Oka saayankaalam
Oka prema paatham
Cheppina neeke
Vandanam
Kaalamtho padi
Kannulaku kanabadani
Kannele kanulalo
Aagavu kada
Kaalamtho padi
Kannulaku kanabadani
Kannele kanulalo
Aagavu kada
Meeko dandam
Neetho paatu nadichina
Edella bandham
Etu theleno
Emayipoyina
Ee manasu lokam
Chinnari naa chitti
Chilipi nee navvulu
Nannu vidalevu
Kantiki kanapadavu
Edella naa sneham
Eto vellipoyindi
Ye kaaranam lekunda
Nenem cheyaleni
Emayipoyina
Ee manasu lokam
Meeko dandam
Neetho paatu nadichina
Edella bandham
Etu theleno
Emayipoyina
Ee manasu lokam