Telugu Lyrics
మహా థీమ్..
ఆకేశం నీ హద్దు రా
అవునురా నీకు నువ్వే
నీ తోడు నీవే రా
ఒక అడుగు నీకు ముందు
ఒక అడుగు నీకు వెనుక
రెండూ నువ్వే రా
మహే మహే మహే మహే
మహా థీమ్..
ఆశయం నీకు నీవే
లోకం నీదేలే
భయం నీ దరి చేరదురా
బలం నీతో ఉండగా
నువ్వే చూసిన కల
నిజం నువ్వే చెయ్యగల
ఈ రెక్కలు కట్టుకో
ఆకాశం అందుకుంటావ్
ఆకాశం నీ హద్దు రా
అవునురా నీకు నువ్వే
నీ తోడు నీవే రా
ఒక అడుగు నీకు ముందు
ఒక అడుగు నీకు వెనుక
రెండూ నువ్వే రా
మహే మహే మహే మహే
మహా థీమ్..
నీ కలల్ని ఎవరైనా
అవమానిస్తే
గుండెల్లో దాచుకో
ఆ మంటతోనే ఎగిరెళ్లు
ఈ లోకం చూస్తుండగా
నీ లక్ష్యాన్ని చేరుకో
నీ ధైర్యం చాలురా
కొత్త చరిత్ర లిఖించు
ఆకాశం నీ హద్దు రా
అవునురా నీకు నువ్వే
నీ తోడు నీవే రా
ఒక అడుగు నీకు ముందు
ఒక అడుగు నీకు వెనుక
రెండూ నువ్వే రా
మహే మహే మహే మహే
మహా థీమ్..
English Lyrics / Transliteration
Maha Theme..
Aakaasham Nee Haddhu Raa
Avunuraa Neeku Nuvve
Nee Thodu Neeve Raa
Oka Adugu Neeku Mundhu
Oka Adugu Neeku Venuka
Rendu Nuvve Raa
Mahe Mahe Mahe Mahe
Maha Theme..
Aashayam Neeku Neeve
Lokam Needele
Bhayam Nee Dhari Cheradhuraa
Balam Neetho Undagaa
Nuvve Choosina Kala
Nijam Nuvve Cheyyagala
Ee Rekkalu Kattuko
Aakaasham Andukuntaav
Aakaasham Nee Haddhu Raa
Avunuraa Neeku Nuvve
Nee Thodu Neeve Raa
Oka Adugu Neeku Mundhu
Oka Adugu Neeku Venuka
Rendu Nuvve Raa
Mahe Mahe Mahe Mahe
Maha Theme..
Nee Kalalni Evarainaa
Avamaanisthe
Gundello Daachuko
Aa Mantathone Egirellu
Ee Lokam Choosthundaagaa
Nee Lakshyaanni Cheruko
Nee Dhairyam Chaaluraa
Kotha Charitra Likhinchu
Aakaasham Nee Haddhu Raa
Avunuraa Neeku Nuvve
Nee Thodu Neeve Raa
Oka Adugu Neeku Mundhu
Oka Adugu Neeku Venuka
Rendu Nuvve Raa
Mahe Mahe Mahe Mahe
Maha Theme..