Telugu Lyrics
మన ప్రేమకంతేనా
అంతేనా అంతేనా
మన దారంతేనా
అయ్యో అయ్యో అయ్యో
ఏంటో ఏంటో ఇది
ఏమై ఏమై ఏమై
పోతాం పోతాం మనం
కన్ను కన్ను కలిసిన
కలలన్నీ నిజమైన
చిరునవ్వుల పువ్వే
విరిసిన వేళలో
మాట మాట కలిసిన
గతమంతా నిజమైన
బాల్యం ఆడే లోకం
మదిలోన నిండిన
నా నీడలా నువ్వే
నీ నీడలా నేనే
ఒకరికొకరం అయి
ఉన్నాం కదా
ఇంతేనా ఇంతేనా
మన ప్రేమకంతేనా
అంతేనా అంతేనా
మన దారంతేనా
సెలయేరు దాటె
గాలిలో తేలె
మనసు పలికె
ప్రేమ మంత్రాలు
చినుకు చినుకున
కరిగే మంచులా
కరిగిపోతుంటే
మదిలోనే నీవే
ఏంటో ఈ భావం
ఏంటో ఈ రాగం
నన్ను నేను కోల్పోయా
నీతో ప్రతిక్షణం
నీ వెంట నడిచె
నీతోనే ఒదిగె
నా ప్రపంచం అంతా
నీవే కదా
ఇంతేనా ఇంతేనా
మన ప్రేమకంతేనా
అంతేనా అంతేనా
మన దారంతేనా
అయ్యో అయ్యో అయ్యో
ఏంటో ఏంటో ఇది
ఏమై ఏమై ఏమై
పోతాం పోతాం మనం
నా నీడలా నువ్వే
నీ నీడలా నేనే
ఒకరికొకరం అయి
ఉన్నాం కదా
ఇంతేనా ఇంతేనా
మన ప్రేమకంతేనా
అంతేనా అంతేనా
మన దారంతేనా
English Lyrics / Transliteration
Mana premkanthena
Anthena anthena
Mana daarnthena
Ayyo ayyo ayyo
Ento ento idi
Emai emai emai
Potham potham manam
Kannu kannu kalisina
Kalalanni nujamaina
Chirunavvula puvve
Virisina velalo
Maata maata kalisina
Gathamanta nujamaina
Balyaam aade lokam
Madilona nindina
Naa needalaa nuvve
Nee needalaa nene
Okarikokaram ayi
Unnaam kadha
Inthena inthena
Mana premkanthena
Anthena anthena
Mana daarnthena
Selayeru daate
Gaalilo thele
Manasu palike
Prema manthraalu
Chinuku chinukuna
Karige manchula
Karigipothunte
Madilona neeve
Ento ee bhaavam
Ento ee raagam
Nannu nenu kolpoya
Neetho prathikshanam
Nee venta nadiche
Neethone odige
Naa prapancham antha
Neeve kadha
Inthena inthena
Mana premkanthena
Anthena anthena
Mana daarnthena
Ayyo ayyo ayyo
Ento ento idi
Emai emai emai
Potham potham manam
Naa needalaa nuvve
Nee needalaa nene
Okarikokaram ayi
Unnaam kadha
Inthena inthena
Mana premkanthena
Anthena anthena
Mana daarnthena