Telugu Lyrics
అదెకెమై ఉంటుంది మం
మనసున కలవరమే
ఎందుకెమై ఉంటుంది మం
ఎందుకెమై ఉంటుంది మం
ప్రియతమ వరములే
మరిచిపోతే కష్టమే
ఆశపడితే నష్టమే
వలపు వలసనైనా
వదలిపోదులే
వలపే మనిషైనా
బ్రతుకును మార్చులే
ఏదెకెమై ఉంటుంది మం
అదెకెమై ఉంటుంది మం
మనసున కలవరమే
చేయి పట్టుకుంటే
లోకం ఆగీ
కనుల చూస్తుంటే
ప్రాణం సాగీ
మాట వింటూ ఉంటే
రోజు మారీ
మెల్లగా అంటుంటే
ఏదో హాయీ
రమ్మంటే రమ్మనే
చూపుల అడుగులే
పొమ్మంటే పొమ్మనే
మనసున అలజడే
మరిచిపోతే కష్టమే
ఆశపడితే నష్టమే
వలపు వలసనైనా
వదలిపోదులే
వలపే మనిషైనా
బ్రతుకును మార్చులే
ఏదెకెమై ఉంటుంది మం
అదెకెమై ఉంటుంది మం
మనసున కలవరమే
నిన్ను నేను కోరుకున్నా
నీకు తెలుసా
కాలం కూడా నీ వైపే
ఉన్నదా
నన్ను నేను మరచిపోయే
క్షణములో
నిజమె నాపై నీకు
ఉన్నదా
కలలో నా తోడు నీవై
నిలిచావే
నిజమున నన్ను ఒంటరి
చేసావే
మరిచిపోతే కష్టమే
ఆశపడితే నష్టమే
వలపు వలసనైనా
వదలిపోదులే
వలపే మనిషైనా
బ్రతుకును మార్చులే
ఏదెకెమై ఉంటుంది మం
అదెకెమై ఉంటుంది మం
మనసున కలవరమే
ఎందుకెమై ఉంటుంది మం
ఎందుకెమై ఉంటుంది మం
ప్రియతమ వరములే
English Lyrics / Transliteration
Adakemai untunde man
Manasuna kalavarame
Endukemai untunde man
Endukemai untunde man
Priyatama varamule
Marichipothe kashtame
Aashapadithe nashtame
Valapu valasanaina
Vadalipodule
Valape manishaina
Bratukunu marchule
Yedakemai untunde man
Adakemai untunde man
Manasuna kalavarame
Cheyi pattukunte
Lokam aagi
Kanula chustunte
Pranam saagi
Mata vintu unte
Roju maari
Mellaga antunte
Edho haayi
Rammante rammane
Choopula adugule
Pommante pommane
Manasuna alajade
Marichipothe kashtame
Aashapadithe nashtame
Valapu valasanaina
Vadalipodule
Valape manishaina
Bratukunu marchule
Yedakemai untunde man
Adakemai untunde man
Manasuna kalavarame
Ninnu nenu korukunna
Neeku telusaa
Kaalam kuda nee vaipe
Unnadaa
Nannu nenu marachipoye
Kshanmulo
Nijame naapai neeku
Unnadii
Kalalo naa thodu nee vai
Nilichaave
Nijamuna nannu ontari
Chesaave
Marichipothe kashtame
Aashapadithe nashtame
Valapu valasanaina
Vadalipodule
Valape manishaina
Bratukunu marchule
Yedakemai untunde man
Adakemai untunde man
Manasuna kalavarame
Endukemai untunde man
Endukemai untunde man
Priyatama varamule