Telugu Lyrics
ఏదేదో ఈ మధ్య
జరిగేదేమో తెలుసా..
నిన్నెట్టాగో
నేనెట్టాగో
కావాలంట..
ఈ తీరే కష్టమే
నాకు నీతో
ఏడేడే..
అయ్యిందంట..
నీకు నాకు
పడిందంట..
హే.. కుట్టి స్టోరీ
చూడబోతే
మిట్టి కాలి
అదే మాటే
వస్తాదే..
హే.. కుట్టి స్టోరీ
పడబోతే
సిట్టి అల్లి
ఏదేదో
మాటే..
వస్తాదే..
అరే..
నీకో రంగు
నాకో రంగు
రెండు కలసే
వర్ణాల
మాయే..
రెండు కలిసే
ఏడో
లోకమాయే..
నా మాట
నీకే..
నీ మాట
నాకే..
ఒక్కటే
మాట..
నచ్చావే..
నచ్చావే..
హే.. కుట్టి స్టోరీ
చూడబోతే
మిట్టి కాలి
అదే మాటే
వస్తాదే..
హే.. కుట్టి స్టోరీ
పడబోతే
సిట్టి అల్లి
ఏదేదో
మాటే..
వస్తాదే..
తప్పెప్పుడు
తప్పు
అనిపించి
నచ్చింది
ఏపు
నచ్చావే..
నా చెవిలో
నిన్నే
రాయావే..
ఆ..
నా ఒళ్ళు
మండగా
నీ గొంతు
వింపగా
ఏ దారే
దాడి
కొత్త లోకాలే
చూపెనే..
హే.. కుట్టి స్టోరీ
చూడబోతే
మిట్టి కాలి
అదే మాటే
వస్తాదే..
హే.. కుట్టి స్టోరీ
పడబోతే
సిట్టి అల్లి
ఏదేదో
మాటే..
వస్తాదే..
అరెయ్..
ఏదేదో ఈ మధ్య
జరిగేదేమో తెలుసా..
నిన్నెట్టాగో
నేనెట్టాగో
కావాలంట..
ఈ తీరే కష్టమే
నాకు నీతో
ఏడేడే..
అయ్యిందంట..
నీకు నాకు
పడిందంట..
హే.. కుట్టి స్టోరీ
చూడబోతే
మిట్టి కాలి
అదే మాటే
వస్తాదే..
హే.. కుట్టి స్టోరీ
పడబోతే
సిట్టి అల్లి
ఏదేదో
మాటే..
వస్తాదే..
English Lyrics / Transliteration
Edhedho ee madhya
Jarigedemo telusaa..
Ninettaago
Nenettaago
Kaavaalanta..
Ee theere kashtame
Naaku neetho
Ededey..
Ayyindanta..
Neeku naaku
Padindanta..
Hey.. Kutti story
Chudabothe
Mitti kaali
Adhe maate
Vastade..
Hey.. Kutti story
Padabothe
Sitti alli
Edhedho
Maate..
Vastade..
Arrey..
Neeko rangu
Naako rangu
Rendu kalase
Varnaala
Maaye..
Rendu kalise
Yedo
Loka maaye..
Naa maata
Neeke..
Nee maata
Naake..
Okkate
Maata..
Nacchaave..
Nacchaave..
Hey.. Kutti story
Chudabothe
Mitti kaali
Adhe maate
Vastade..
Hey.. Kutti story
Padabothe
Sitti alli
Edhedho
Maate..
Vastade..
Tappepudu
Tappu
Anipinchi
Nacchindi
Yegu
Nacchaave..
Naa chevi lo
Ninne
Raayaave..
Aa..
Naa ollu
Mandagaa
Nee gonthu
Vimpagaa
Ye daare
Daadi
Kotha lokale
Choopene..
Hey.. Kutti story
Chudabothe
Mitti kaali
Adhe maate
Vastade..
Hey.. Kutti story
Padabothe
Sitti alli
Edhedho
Maate..
Vastade..
Arey..
Edhedho ee madhya
Jarigedemo telusaa..
Ninettaago
Nenettaago
Kaavaalanta..
Ee theere kashtame
Naaku neetho
Ededey..
Ayyindanta..
Neeku naaku
Padindanta..
Hey.. Kutti story
Chudabothe
Mitti kaali
Adhe maate
Vastade..
Hey.. Kutti story
Padabothe
Sitti alli
Edhedho
Maate..
Vastade..