Telugu Lyrics
ఎగిరే పక్షినై ఎన్నో పరుగులు
నడమంతరిలో నడిచి నడిచి
నన్ను నేను వెతుకుతున్న
మెల్లగా తీసిన మల్లెపువ్వలా
మదిలో ఆశల తీపి గురుతులా
కలల దోసిట కలలు పట్టి
రేపటి కోసం ఆశపడుతున్న
వెచ్చని మట్టిలో మెత్తని కాళ్ళతో
ఎగిరే పక్షినై ఎన్నో పరుగులు
నడమంతరిలో నడిచి నడిచి
నన్ను నేను వెతుకుతున్న
పగలు రాత్రి అయ్యేలోపే
మదిలో మార్పులు అయ్యేలోపే
ఎవ్వరి కోసం ఎదురు చూస్తున్న
ఎవరి కొరకు ఆశ పడుతున్న
వెచ్చని మట్టిలో మెత్తని కాళ్ళతో
ఎగిరే పక్షినై ఎన్నో పరుగులు
నడమంతరిలో నడిచి నడిచి
నన్ను నేను వెతుకుతున్న
నవ్వుతూ నిన్ను కలిసి
అలాగే నిన్ను మరిచి
నాలో నేను ఉండిపోతున్న
వెచ్చని మట్టిలో మెత్తని కాళ్ళతో
ఎగిరే పక్షినై ఎన్నో పరుగులు
నడమంతరిలో నడిచి నడిచి
నన్ను నేను వెతుకుతున్న
English Lyrics / Transliteration
Egire pakshinai enno parugulu
Nadamantari lo nadichi nadichi
Nannu nenu vetukuthunna
Mellaga theesina malle puvvula
Madilo aashala theepi guruthula
Kalala dosita kalalu patti
Repati kosam aashapaduthunna
Vechani mattilo methani kaallatho
Egire pakshinai enno parugulu
Nadamantari lo nadichi nadichi
Nannu nenu vetukuthunna
Pagalu ratri ayyelope
Madilo marpulu ayyelope
Evvari kosam eduru choosthunna
Evvari koraku aasha paduthunna
Vechani mattilo methani kaallatho
Egire pakshinai enno parugulu
Nadamantari lo nadichi nadichi
Nannu nenu vetukuthunna
Navvuthu ninnu kalisi
Alage ninnu marichi
Naalo nenu undipothunna
Vechani mattilo methani kaallatho
Egire pakshinai enno parugulu
Nadamantari lo nadichi nadichi
Nannu nenu vetukuthunna